తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్, టీడీపీ కుదేలైపోయాయ. కాంగ్రెస్‌లో అంతోఇంతో చెప్పుకోదగ్గ్ నేతలు ఉన్నా.. టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అయితే కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, ఇలా అన్ని పార్టీలు ఒక తాటిపైకి చేరాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. అది కుదరడం లేదు. అందరి లక్ష్యం ఒక్కటే.. అదే కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించడం. టీఆర్ఎస్‌ను ఓడించడానికి కాంగ్రెస్‌తోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమని.. టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అయితే ఇన్నాళ్లకు ఈ […]
Tag: Telangana
ఆమ్రపాలికి కేసీఆర్ సీరియస్ వార్నింగ్… ఏం జరిగింది
తెలంగాణలో యూత్ ఐకాన్‌గా మారిపోయారు వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి. ఆమె ఇప్పుడు యువతకు ఓ స్ఫూర్తి, ఆదర్శం, ఐఏఎస్ అంటే ఇలానే ఉండాలన్నట్టుగా ఉండే వ్యక్తిత్వం ఆమె సొంతం. మరి తెలంగాణ ప్రజలతో పాటు ఏపీలో కూడా చాలామంది అభిమానులు ఆమె సొంతం. సోషల్ మీడియాలో ఆమెకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. సరే ఎవరు ఎలా ఉన్నా మన సీఎం కేసీఆర్‌కు కొన్ని విషయాలు నచ్చవు. ఆయన సిద్ధాంతాలు ఆయనవి. ఈ క్రమంలోనే ఆయన ఆమ్రపాలి […]
పాలిటిక్స్‌లోకి దిల్ రాజు.. కేసీఆర్ ఆఫర్ ఇదేనా!
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు రంగాలకు బలమైన అనుబంధం ఉంది. ఇక తమిళ్‌లో కంటే తెలుగులో మరింత బలమైన బంధం వీటి మధ్య ఉంది. ఇక టాలీవుడ్‌లో చాలా మంది నిర్మాతలు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో నిర్మాతలు చాలామంది ఉన్నా సెలబ్రిటీ నిర్మాతలు […]
కేసీఆర్‌కి సరైన మొగుడు ఈయనేనా?
తెలంగాణలో తనకు తిరుగులేదని భావిస్తున్న సీఎం కేసీఆర్ కు మొగుడు రెడీ అయ్యాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం సహా ఇటు మాస్ అటు క్లాస్ ఇమేజ్ ఉన్న ప్రొఫెసర్ కోదండ రాం ఇప్పుడు కేసీఆర్‌కు మొగుడుగా మారారు. రాష్ట్రంలో విపక్షాలు చేయలేని పని ఇప్పుడు ఏ పార్టీకీ చెందని కోదండరాం చేస్తున్నారు. కేసీఆర్ నిత్యం నెత్తిన కుంపటిలా తయారయ్యాడు ఈయన. కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కోదండరాం ఉద్యమానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో […]
టీ కాంగ్రెస్‌కు అదిరిపోయే షాక్…టీఆర్ఎస్‌లోకి సీనియర్ ఎమ్మెల్యే..!
తెలంగాణలో గత రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇంకా బ్రేకులు పడినట్లు లేదు. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, సీపీఐ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ ఇప్పుడు మరో కీలక వికెట్‌పై కన్నేశారు. ఇప్పటికే అక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు కూడా అష్టకష్టాలు పడుతోన్న కాంగ్రెస్‌కు ఈ వికెట్ కూడా పడిపోతే మరింత డౌన్ అవ్వకతప్పదు. కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క గులాబీ పార్టీలోకి జంప్ […]
త్వరలోనేనా రేవంత్ దండయాత్ర!
తెలంగాణలో 2019లో సీఎం కేసీఆర్‌ను ఎలాగైనా గద్దె దింపాలన్న టార్గెట్‌తో కులాలు, రాజకీయ నాయకులు, మేథావులంతా ఒక్కటయ్యే వేదిక త్వరలోనే ఏర్పాటు అవుతోంది. ప్రస్తుతం అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ టీఆర్ఎస్సే గెలుస్తుందని, కేసీఆరే సీఎం అవుతారని అందరూ చెపుతున్నారు. అక్కడ విపక్షాలు చాలా వీక్ అవ్వడం కూడా కేసీఆర్‌కు బాగా కలిసిరానుంది. వచ్చే ఎన్నికల వేళ ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప మళ్లీ టీఆర్ఎస్సే గెలుస్తుందని చాలా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే […]
అన్నా చెల్లెళ్ల అనుబంధంలో సామాజిక స్పృహ.. కేటీఆర్, కవితలు ఏం చేశారంటే..
నిత్యం రాజకీయాల్లో సతమతం అయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కూతురు కవితలు.. రాఖీ పండుగ సందర్భంగా తమ స్పెషాలిటీని మరోసారి రాష్ట్రానికి చాటారు. ప్రతి విషయంలోనూ ఇద్దరు ఎవరికి వారే స్పెషల్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. తాను ఎంపీ అయినప్పటికీ.. బోనాల పండుగ వస్తే.. చాలు.. సాధారణ మహిళగామారిపోయి.. నెత్తిన బోనం ఎత్తుకుని.. పాటలు పాడుతుంది కవిత. అదేవిధంగా కేటీఆర్ కూడా. తాను మంత్రి అయినప్పటికీ.. ప్రొటోకాల్ వంటివి పక్కన పెట్టి వర్షం పడిన […]
`కారు`లో కోల్డ్‌వార్‌కు మరో సాక్ష్యమిదిగో..
తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరుగుతోంది! ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో కోల్డ్‌వార్ లేదని.. అంతా పైకి చెబుతున్నా.. లోలోన మాత్రం `అంతకుమంచి` అన్న రేంజ్‌లో లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. క్రెడిట్ గేమ్‌లో ఎప్పుడూ కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్‌రావు వెనకబడిపోతున్నారా లేక కావాలని ఆయనకు క్రెడిట్ దక్కకుండా చేస్తున్నారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేసీఆర్ వెన్నంటే నడిచి.. కీలక సమయాల్లో పార్టీని గట్టెక్కించి.. ట్రబుల్ షూటర్‌గా పేరుతెచ్చుకున్న హరీశ్‌కు ఇప్పుడు క్రెడిట్ దక్కుండా చేస్తున్నారనే గుసగుసలు […]
జీఎస్టీ దెబ్బకు తెలంగాణ విలవిల
జీఎస్టీ దెబ్బకు సామాన్యుడే కాదు.. సర్కారు కూడా హడలిపోతోంది. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా రాష్ట్ర బడ్జెట్ ఫిగర్స్ కూడా మారిపోతున్నాయన్న ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రశంసించారు. ఇప్పుడు లోక్‌సభలో ఆ పార్టీ ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత జితేందర్ రెడ్డి… రాష్ట్రంపై జీఎస్టీ ఎఫెక్ట్‌ను వివరించారు. దీనివల్ల తెలంగాణ నష్టపోతోందని వాపోయారు. ప్రభుత్వ పథకాలను జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలన్నారు. జీఎస్టీ మీద ఇచ్చిన […]