‘ హనుమాన్ ‘ సెన్సేషనల్ రికార్డ్.. నాలుగు రోజుల్లో రూ.100 కోట్లు..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్. స్టార్ యాక్ట‌రస్‌ వరలక్ష్మి శరత్ కుమార్.. తేజ అక్కగా, అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రేక్షకులో భారీ హైట్ ను తెచ్చుకుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ మూవీ అద్భుతమైన విజువల్స్, […]

ఆ పవర్ ఫుల్ స్టార్ హీరో వల్లే ‘ హనుమాన్ ‘ మూవీ హిట్ అయిందా? బయటపడ్డ సీక్రెట్..

యంగ్ హీరో తేజ సజ్జ‌ హీరోగా.. టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ తేజ అక్కగా నటించింది. అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా 12న రిలీజ్ చేసేందుకు ఇండస్ట్రీ నుండి వీరికి ఎన్నో ఇబ్బందులు […]

బుక్ మై షో లో రేర్ రికార్డును క్రియేట్ చేసిన ‘ హనుమాన్ ‘.. ఏం జరిగిందంటే..?

తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో హనుమాన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజై భారీ సక్సెస్ సాధిస్తే కలెక్షన్ల వర్షంతో దూసుకుపోతుంది. ఊహించని రేంజ్ లో సక్సెస్ సాధించిన హనుమాన్ మూవీ ఖాతాలో బుక్ మై షో వేదికగా మరో రేర్ రికార్డు క్రియేట్ అయింది. ఇంతకీ రికార్డు ఏంటి.. ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. బుక్ మై షో లో హనుమాన్ సినిమా టికెట్లు తాజాగా పది […]

‘ హనుమాన్ ‘ బ్లాక్ బస్టర్ సక్సెస్ స్పందించని టాలీవుడ్ స్టార్స్.. ఇది కరెక్టేనా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీ బుకింగ్స్ బ్లాస్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బుకింగ్స్ అంతకంత‌కు పెరిగిపోతూనే ఉన్నాయి. థియేటర్ సంఖ్య పెంచితే హనుమాన్ మూవీ కలెక్షన్లు విషయంలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇప్పటికే మెజార్టీ ఏరియాలో బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను హనుమాన్ రీచ్ అయిపోయింది. హనుమాన్ మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డి సినిమాతో భారీ లాభాలను గడించడం ఖాయమని అర్థమవుతుంది. హనుమాన్ […]

‘ హనుమాన్ ‘ మూవీ థియేటర్ల సమస్యపై మెగాస్టార్ రియాక్షన్ ఇదే..

తేజ సిజ్జా హీరోగా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ హనుమాన్. సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. మహేష్ గుంటూరు కారం సినిమాకు పోటీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి థియేటర్ల సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. ధియేటర్లు దొరకకపోవడంతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పాన్ ఇండియా రిలీజ్ నేపథ్యంలో సినిమాని వాయిదా వేసుకునే పరిస్థితి కూడా లేదు. చాలా స్ట్రగుల్స్ […]

పవర్ఫుల్ విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ‘ హనుమాన్ ‘ .. ట్రైలర్ చూస్తే గూస్ బంప్సే (వీడియో)..

యంగ్ హీరో తేజ స‌జ్జా కీలకపాత్రలో నటిస్తున్న మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇప్పటికే సినిమా పూర్తయిన కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో ఎలాగైనా సక్సెస్ సాధిస్తుందని మెక‌ర్స్‌ సినిమాను ఇప్పటివరకు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా.. పాటలు ఊహించిన రేంజ్ లో హైప్‌ సాధించలేకపోయినా.. ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను బాగా […]