కేశినేని బ్రదర్స్ పాలిటిక్స్..చిన్ని కొత్త ఎత్తు.?

విజయవాడ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి..ముఖ్యంగా టీడీపీలో నడిచే గ్రూపు తగాదాలు ఊహించని విధంగా నడుస్తున్నాయి. మొదట నుంచి ఇక్కడ ఎంపీ కేశినేని నాని వర్సెస్ బుద్దా వెంకన్న అన్నట్లు వార్ నడుస్తోంది. అసలు నానికి…బుద్దా, బోండా ఉమా, దేవినేని ఉమా అంటే పడని పరిస్తితి..వారిపై డైరక్ట్‌గానే విమర్శలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి..వారు కూడా నాని టార్గెట్ గా విమర్శలు చేశారు. ఇక నానికి వాళ్లతోనే కాదు..సొంత తమ్ముడు కేశినేని శివనాథ్(చిన్ని)తో కూడా విభేదాలు ఉన్నాయని […]

బండారు-అదీప్‌లకు మైనస్…కానీ ప్లస్ అదే..!

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆసక్తికరమైన ఫైట్ నడుస్తున్న స్థానాల్లో పెందుర్తి కూడా ఒకటి…ఈ నియోజకవర్గంలో పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. ప్రజలు కంటిన్యూగా ఒకే పార్టీని గెలిపించడం అరుదు. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలవగా, 2014లో టీడీపీ గెలిచింది. 2019లో వైసీపీ విజయం సాధించింది. ఇక 2024 ఎన్నికల్లో ఇక్కడ మరోసారి సరికొట్టా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి పెందుర్తిలో రాజకీయ పరిస్తితులు చూసుకుంటే..పార్టీల పరంగా వైసీపీ-టీడీపీలకు బలమైన క్యాడర్ ఉంది..రెండు పార్టీలు […]

కావలిలో ప్లస్..బరిలో నిలిచేదెవరు?

అసలు నెల్లూరు జిల్లా అంటేనే టీడీపీకి కలిసిరాని జిల్లా..ఈ జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకున్నంత ప్లస్ ఉండదు. మొదట నుంచి ఇక్కడ టీడీపీకి పెద్ద కలిసిరాలేదు. అలా టీడీపీకి కలిసిరాని నియోజకవర్గాల్లో కావలి కూడా ఒకటి. పార్టీ ఆవిర్భవించాక కేవలం మూడు సార్లు మాత్రమే కావలిలో టీడీపీ గెలిచింది. 1983, 1999, 2009 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. ఇక గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతూనే వస్తుంది. 2014లో టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు […]

‘లక్ష కొట్టు.. ఓటు పట్టు..’ వచ్చే ఎన్నికల్లో ఇదే నినాదమా..?

రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, విలువలు, ఆశయాలు అన్నీ పక్కకు పోతున్నాయి. డబ్బు లేనిదే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ జాడ్యం మరింత ఎక్కువైంది. మొన్నటి వరకు ఒక ఎత్తైతే.. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక మరో ఎత్తైంది. ఇక తాజాగా మునుగోడు ఉప ఎన్నికను పరాకాష్టగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి తెలంగాణపై ఉప ఎన్నికను బలవంతంగా రుద్దారు. ఇది […]

పొత్తు ఎఫెక్ట్: ఆ ఎమ్మెల్యేలు జంపింగ్..లిస్ట్ రెడీ?

ఏదేమైనా గాని టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం మాత్రం వైసీపీపై బాగా పడేలా ఉంది..ఇప్పటివరకు పొత్తు ఉండకూడదని ఏదొక విధంగా పవన్ కల్యాణ్‌ని దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయమని, అభిమానుల ఓట్లని తాకట్టు పెడుతున్నారని చెప్పి వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా బాబు-పవన్ కలవడం రాష్ట్రంలో సెన్సేషన్‌గా మారింది. ఇక వీరు ఇప్పుడు పొత్తు గురించి ఏం మాట్లాడటం లేదు గాని..ఎన్నికల ముందు ఖచ్చితంగా పొత్తు ఫిక్స్ చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. […]

వెస్ట్ మళ్ళీ స్వీప్..వైసీపీ స్కెచ్ ఏంటి?

ప్రజలు అన్నీ మంచి పనులే చేస్తున్నాం…ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామనే ధీమాలో సీఎం జగన్ ఉన్న విషయం తెలిసిందే..ఎలాగైనా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని జగన్ చూస్తున్నారు..ఈ సారి జగన్‌కు చెక్ పెట్టి అధికార పీఠం ఎక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం..ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు-పవన్ కలిసిన విషయం తెలిసిందే…ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం దాదాపు […]

డోన్‌ బలబలాలు..వైసీపీకి ప్లస్..బుగ్గనకు మైనస్..!

ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం అంటే వైసీపీ కంచుకోట అని డౌట్ లేకుండా చెప్పొచ్చు..గత రెండు ఎన్నికల్లో డోన్ నుంచి వరుసగా వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. అందులోనూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వరుసగా విజయం సాధించారు. ఇప్పుడు ఆర్ధిక మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే మొన్నటివరకు డోన్‌లో బుగ్గనకు తిరుగులేదని పరిస్తితి..కానీ ఎప్పుడైతే టీడీపీ ఇంచార్జ్‌గా సుబ్బారెడ్డి వచ్చారో..అప్పటినుంచి డోన్‌లో రాజకీయం మారింది. ప్రస్తుతం డోన్‌లో పార్టీల బలబలాలు చూసుకుంటే…డోన్‌లో వైసీపీకి ప్లస్ ఉంది..బుగ్గనకు మాత్రం […]

బాబు స్కెచ్..పవన్ కోసం డమ్మీలు..!

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం దాదాపు ఫిక్స్ అయిపోయింది..తాజాగా చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసిన విధానం బట్టి చూస్తే..నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి వైసీపీని ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి. కలిసి పోటీ చేస్తేనే వైసీపీని నిలువరించగలరు..లేదంటే వైసీపీదే మళ్ళీ పైచేయి అవుతుంది. అయితే పొత్తు దాదాపు ఫిక్స్ అయిన నేపథ్యంలో పలు సీట్లని టీడీపీ..జనసేన కోసం వదలాలి. అంటే కొందరు టీడీపీ ఇంచార్జ్‌లు త్యాగం చేయాలి. అయితే ఇలా సీట్లు వదులుకునే విషయంలో ఇబ్బందులు రావొచ్చు అని ప్రచారం […]

పిఠాపురంలో పొత్తుల గోల..సీటు ఎవరికి?

గతేడాది నుంచి టీడీపీ-జనసేన పొత్తు ఉండొచ్చు అని, పొత్తు ఉంటేనే..వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమవుతుందని, లేదంటే మళ్ళీ జగన్‌కు ఛాన్స్ ఇచ్చినట్లే అని విశ్లేషణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పొత్తు అనేది ముఖ్యమని అటు చంద్రబాబు గాని, ఇటు పవన్ కల్యాణ్‌ గాని భావించారు..అందుకే మధ్యమధ్యలో పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. కాకపోతే తమకు ఇన్ని సీట్లు కావాలని, పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేయడం, ఎక్కువ సీట్లు ఇవ్వమని, […]