నూజివీడులో టీడీపీ జెండా..బాబు కాన్ఫిడెన్స్!

గత రెండు ఎన్నికల నుంచి నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం లేదు…2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైంది. 2014లో టీడీపీకి అనుకూల వాతావరణం ఉంది..అయినా సరే టీడీపీలో ఉండే వర్గ పోరు వల్ల పార్టీకి నష్టం జరిగింది. 2019లో కూడా అదే పరిస్తితి ఉంది..కానీ అప్పుడు వైసీపీ వేవ్ ఎక్కువగా ఉంది. దీంతో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ సారి నూజివీడులో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నాయంటే..అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా […]

సత్తెనపల్లిలో తమ్ముళ్ళకు షాక్..జనసేనకే ఫిక్స్?

గత ఎన్నికల నుంచి టి‌డి‌పిలో గ్రూపు తగాదాలు ఎక్కువగా నడుస్తున్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి..అందులో టాప్ లో మాత్రం సత్తెనపల్లి నియోజకవర్గం ఉందని చెప్పొచ్చు..గత ఎన్నికల్లో ఇక్కడ కోడెల శివప్రసాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ సీటుపై కోడెల వారసుడు శివరాం కన్నెసారు. ఆ సీటు దక్కించుకోవడం కోసం పనిచేస్తున్నారు. అయితే కోడెల వారసుడుకు వ్యతిరేకంగా టి‌డి‌పిలో మరికొందరు పనిచేస్తున్నారు. ఆయనకు సీటు రాకుండా చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. […]

అనంతలో టీడీపీకి కష్టాలు..వైసీపీదే లీడ్!

టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో ఇంకా వైసీపీ హవా కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లోనే జిల్లాలో వైసీపీ అద్భుతమైన విజయాలు సాధించింది. అయితే రాష్ట్ర స్థాయిలో టి‌డి‌పి నిదానంగా పుంజుకుంటుంది..వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..కానీ అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఇంకా వైసీపీ బలం తగ్గడం లేదు. ఇక్కడ ఇప్పటికీ వైసీపీ హవా ఉందని తెలుస్తోంది. అనంతపురం పార్లమెంట్ పరిధిలో తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, గుంతకల్, అనంత అర్బన్, ఉరవకొండ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క […]

బిగ్ షాకింగ్: కొడాలి నానిను ఎన్టీఆర్ దూరం పెట్టడానికి కారణం ఇదే… అంత పని చేశాడా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనతో స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఎన్టీఆర్ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానితో విడిపోయారని తెలుస్తుంది. వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది ఒక పెద్ద మిస్టరీ లాగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకోవటం లేదని కూడా తెలుస్తుంది. ఎన్టీఆర్ సినీ కెరియర్ మొద‌లు అవ్వ‌క‌ నుంచే కొడాలి నాని ఎన్టీఆర్ తో మంచి స్నేహంగా ఉండేవాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చాక […]

టీడీపీలో ట్విస్ట్: ఏలూరు ఎంపీగా కొత్త క్యాండిడేట్..?

అధికార వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో ఏలూరు కూడా ఒకటి అని చెప్పొచ్చు..ఈ పార్లమెంట్ స్థానంలో ఉన్న ఏలూరు చాలా బలంగా ఉంది..ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు బలమైన ఫాలోయింగ్ ఉంది..రాష్ట్రంలో కొందరు ఎంపీలపై వ్యతిరేకత పెరుగుతుంది గాని..కోటగిరికి మాత్రం పెద్దగా వ్యతిరేకత లేదు. పైగా ఇక్కడ టీడీపీకి బలమైన నాయకత్వం కనిపించడం లేదు. దీంతో ఏలూరు పార్లమెంట్ లో వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ […]

ఇప్పటికిప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే.. ఎవరిది పై చేయంటే..?

రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉత్కంఠ భరితంగా మారనున్నాయి. ముఖ్యంగా దేశంలోనే ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకె అనుకూలంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఇక తెలంగాణలో జరిగిన మన గోడు నియోజకవర్గం తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో 6 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి అందరికీ తెలిసింది. అలా జరిగిన వాటిలో ఐదు స్థానాలలో ఆయా రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీలే గెలుచుకున్నాయి. దీంతో అధికారంలో ఉన్న పార్టీలవైపే ప్రజలు ఎక్కువగా మగ్గుచూపుతుండడంతో […]

దేవినేనికి అసమ్మతి సెగలు..మైలవరంలో రిస్క్ తప్పదా?

టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు..సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ..వచ్చే ఎన్నికల్లో స్థానికులకే సీటు అనే నినాదంతో ముందుకెళుతున్నారు. వాస్తవానికి దేవినేని సొంత స్థానం నందిగామ..అక్కడ వరుసగా 1999, 2004 ఎన్నికల్లో గెలిచారు. తర్వాత ఎస్సీ స్థానంగా మారడంతో ఉమా పక్కనే ఉన్న మైలవరంకు షిఫ్ట్ అయ్యారు. 2014లో గెలిచి, చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు..2019లో తన ప్రత్యర్ధి వసంత కృష్ణప్రసాద్ […]

కాకినాడలో తమ్ముళ్ళ రచ్చ..డ్యామేజ్ ఎక్కువే..!

కాకినాడ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి..ఇక్కడ కాపు వర్గమే గెలుపోటముల్ని ఎక్కువ శాసిస్తూ ఉంటుంది..ఆ వర్గం ఎటువైపు ఉంటే వారికి విజయం ఖాయమే. 2014లో కాకినాడ సిటీ, రూరల్ స్థానాల్లో టీడీపీ గెలవగా, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. 2014లో టీడీపీకి పవన్ సపోర్ట్ వల్ల రెండుచోట్ల గెలిచింది. 2019లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల రెండు చోట్ల వైసీపీ గెలిచింది. ఇక ఇప్పుడు పోరు ఆసక్తికరంగా మరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు నియోజకవర్గాల్లో అటు వైసీపీకి […]

గుంటూరు వెస్ట్‌పై కన్యూజన్..జనసేనకు వదులుతారా?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. దశాబ్దాల పాటు ఆ స్థానాల్లో టీడీపీ సత్తా చాటుతూ వస్తుంది..కానీ గత ఎన్నికల్లో కంచుకోటల్లో టీడీపీ ఓటమి పాలైంది. అయితే గుంటూరు వెస్ట్, రేపల్లె స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇక గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మద్దాలి గిరి..వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో వెస్ట్ సీటులో టీడీపీ ఖాళీ అయింది..మద్దాలి అటు వెళ్ళడంతో కోవెలమూడి రవీంద్రని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే కోవెలమూడికి నెక్స్ట్ […]