రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఎన్నకలు సమీపిస్తుంటే.. పాలిటిక్స్‌లో వచ్చే మార్పులే డిఫరెంట్‌గా ఉంటాయి. విషయంలోకి వెళ్తే.. 2014లో కొంచెం మెజారిటీ తేడాతో అధికార పీఠాన్ని కోల్పోయిన వైకాపా అధినేత జగన్.. 2019లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికలకు దాదాపు రెండున్నరేళ్లు సమయం ఉన్నాకూడా ఇప్పటి నుంచే గెలుపు మంత్రి పఠిస్తూ.. గెలుపు అవకాశాలపై దృష్టి పెట్టారు. తన పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా […]
Tag: TDP
బాబు ఇలాకాలో వైసీపీకి మరో షాక్
ఏపీలో విపక్ష వైసీపీకు రోజూ వలసల షాక్ తప్పడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు వైసీపీలో మరో వికెట్ డౌన్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. చంద్రబాబు గత ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయినా ఆయన సొంత జిల్లా చిత్తూరులో మాత్రం వైసీపీదే పై చేయి అయ్యింది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లాలో పార్టీలో ఇమడలేని వైసీపీ నాయకులు ఇప్పటికే వరుసపెట్టి పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలమనేరు నుంచి […]
ఏపీ మంత్రి ఉమా.. వదినను చంపారా..!
ఆరోపణలు హద్దు మీరితే ఎలా ఉంటుంది? రాజకీయ విమర్శలు కట్టుదాటితే ఎంత దూరం వెళ్తాయి? అంటే.. ఇప్పుడు వైకాపా అధికార ప్రతినిధి హోదాలో వాసిరెడ్డి పద్మ గుప్పించిన విమర్శల మాదిరిగానే ఉంటాయి!! ఆశ్చర్యంగా అనిపించినా నిజమేననే టాక్ వస్తోంది. విషయంలోకి వెళ్తే.. ఏపీ అధికార పక్షం టీడీపీ, విపక్షం వైకాపాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు మామూలే. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి దేవినేని ఉమా వైకాపా అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్‌గా విమర్శలు ప్రారంభించిన […]
జగన్ మెడకు ఉచ్చు బిగిస్తోందెవరు..!
నోరా.. వీపుకు చేటు! అనేది ఓ పాత సామెత. అంటే.. మనం నోటిని ఎంతో అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకపోతే.. లేని పోని చిక్కులు వచ్చిపడతాయని అర్ధం. ఇప్పుడు ఈ మాట వైకాపా అధినేత జగన్ విషయంలో అక్షర సత్యం అవుతోంది! గతంలో ఓదార్పు యాత్రల సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఇష్టానుసారంగా మాట్లాడిన జగన్‌కు కేసుల రూపంలో ఎదురైన అనుభవం ఈ జీవితకాలం కోర్టులతో పోరాడినా సమసిపోని చిక్కలు తెచ్చింది. అంతేకాదు, సీబీఐ, ఈడీల […]
టీడీపీ ఎమ్మెల్యేకు కూలి పని ఆఫర్
ఆశ్చర్యంగా అనిపిస్తోందా?! ఇది నిజమే!! జనం ఇప్పుడు చైతన్య వంతులయ్యారనడానికి ఈ కామెంట్లే బెస్ట్ ఎగ్జాంపుల్. విషయంలోకి వెళ్లిపోతే.. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో నిర్మిస్తున్న ఆక్వాఫుడ్ పార్క్ విషయంలో అక్కడి రైతులు, రైతు కుటుంబాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం మాత్రం మొండిగా పోలీసులను కాపలా పెట్టి మరీ పని కానిచ్చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఛానల్ సిబ్బంది అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాల్లోని మహిళలతో ముచ్చడించారు. […]
బాబు ప్లాన్‌కి ఆ ముగ్గురూ బలే!!
పాలిటిక్స్‌లో ఆరితేరిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తిరిగి 2019లోనూ ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తుండడం తెలిసిందే. అయితే, భావన ఉంటే సరిపోతుందా? దానికి తగిన ప్రయత్నం ఉండాలి కదా?! అనేవాళ్లు చాలా మందే ఉంటారు. ఈ విషయంలో బాబుకు ఎవరూ సలహాలు ఇవ్వక్కర్లేదు! 2019 ఎన్నికలపై ఇప్పటి నుంచే పక్కా ప్లాన్‌తో ఉన్న బాబు.. దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ఎవరు క్రియాశీలకంగా మారతారో? ఎవరి వల్ల తన ఉనికికి […]
బీజేపీ నుంచి సొంతగూటికి నాగం జంప్..!
బీజేపీ నేత, తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్ నాగం జనార్దన రెడ్డి.. పార్టీ మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో నేతలు ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగం కూడా తన రాజకీయ కెరీర్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీకి రాం రాం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అదేసమయంలో ఆయన తన మాతృ సంస్థ టీడీపీలోకి వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. […]
టీడీపీ డబుల్ గేమ్
ఏపీ అధికార పార్టీ టీడీపీ మరోసారి డబుల్ గేమ్ పాలసీని బయట పెట్టుకుంది. అంటే ఒకే సమస్యపై ఏపీలో అధికారంలో ఉన్నారు కాబట్టి.. పాజిటివ్‌గా, తెలంగాణలో విపక్షంలో ఉన్నారు కాబట్టి నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేయడంలో టీడీపీ నేతలు వారికి వారే సాటి అని అనిపించుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విపక్షం వైకాపా నుంచి ఎమ్మెల్యేలను పిలిచి మరీ సైకిల్ ఎక్కించుకోవడాన్ని బాహాటంగా సమర్ధించుకున్న టీడీపీ ఏపీ తమ్ముళ్లు.. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలకు అక్కడి అధికార […]
కేంద్రంపై బాబు కోపం నషాళానికెక్కిందే
2019 ఎన్నికల్లో గెలిచాక ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీపై లెక్కలేనన్ని ఆశలు పెట్టుకున్నారు. బాబు ఏపీ అభివృద్ధికి ఏదేదో చేసేస్తారని ఎన్నో కలలు కని ఉంటారు. మోడీ మాత్రం చంద్రబాబుతో పాటు ఏపీకి చుక్కలు చూపించేస్తున్నారు. మోడీపై ఎంత కోపం ఉన్నా చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు సహనంతో భరిస్తూ వచ్చారు. మోడీ పెద్ద నోట్ల రద్దు తర్వాత వెంటనే ప్రెస్‌మీట్ పెట్టిన చంద్రబాబు ఇది తన నిర్ణయమే అని ఆయనకు […]