ఏపీ సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది! దాదాపు రెండున్నరేళ్ల పదవీ కాలంలో కనీసం రెండు వేల బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ఉంటారని ఓ అంచనా ఉంది. అలా అన్ని సభల్లోనూ పాల్గొన్నా ఆయన ఏనాడూ కంగు తినలేదు సరికదా.. ఆయన మైకుకి, ఆయన మాటకు ఎదురు లేకుండా పోయింది! అయితే, అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! అలాగే అన్ని సభలూ కూడా ఒకేలా ఉండవు! బహుశ ఈ విషయాన్ని బాబు ఊహించి ఉండరు. […]
Tag: TDP
`పశ్చిమ’లో జగన్ కొత్త అస్త్రాలు
అధికార పక్షం `ఆపరేషన్ ఆకర్ష్`తో కలిగిన నష్టాన్ని `ఆపరేషన్ రికవరీ` పేరిట పూడ్చుకుంటోంది వైసీపీ! వివిధ జిల్లాల్లో ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా ముగ్గురు మాజీ మంత్రులు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరంతా టీడీపీ బలంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారే కావడం విశేషం!! టీడీపీ కంచుకోటను కూల్చేందుకు జగన్ పెద్ద ప్లాన్‌తోనే రెడీ అవుతున్నట్టు సమాచారం. 2014 […]
కొడాలి నాని కోసం టీడీపీ వేసిన స్కెచ్
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కొడాలి నానికి చెక్ చెప్పేందుకు టీడీపీ చెక్ చెప్పేందుకు పక్కా స్కెచ్ రెడీ చేస్తోందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు! కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబుపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతల్లో నాని ముందువరుసలో ఉంటారు. నేరుగా బాబుతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడుతున్నారు. దీంతో ఆయనకు ఎలాగైనా ముకుతాడు వేయాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. నాని దూకుడుకు […]
గంటా ఆస్తుల్లో ప్రభుత్వ భూములు..!
ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో వినిపిస్తోంది. ప్రభుత్వ భూములు ఆయన ఆస్తుల జాబితాలో ఉండడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయనేమన్నా ఆ ఆస్తులను కొనుగోలు చేశారా? అంటే లేదని ఆక్రమించుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళిపోతే.. మంత్రి గంటా గతంలో డైరెక్టర్‌గా ఉన్న ప్రత్యూష కంపెనీకి ఇండియన్ బ్యాంకు దాదాపు 190 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో పలువురు బ్యాంకుకు ష్యూరిటీగా […]
సోమిరెడ్డి విషయంలో విలన్స్ వీరేనా?
ఏపీ అధికార పార్టీ టీడీపీలో వింత వైఖరి కనిపిస్తోంది! ఏ పార్టీ అయినా.. తమకు చెందిన సీనియర్ నేతపై విపక్షాలు దాడి చేయడం మొదలు పెడితే.. అంతేస్థాయిలో విరుచుకుపడడం సాధారణం. కానీ, ఇప్పుడు టీడీపీలో ఉన్న ట్రండ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వైకాపా నేతలు వరుస పెట్టి.. టీడీపీ సీనియర్ నేతపై అవినీతి ఆరోపణలు చేస్తున్నా.. తెలుగు దేశం పార్టీ నేతలు మాత్రం మాట మాత్రం కూడా మాట్లాడకపోవడం అందరినీ విస్తుగొలిపిస్తోంది. ముఖ్యంగా అధికార […]
చిరు మూవీకి పొలిటికల్ కలర్స్!
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 150 వ మూవీ ఖైదీ నంబర్ 150కి ఇప్పుడు ఏపీలో రాజకీయ కలర్స్ ముసురుకున్నాయి! ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే, దీనిని తొలుత ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంను ఎంచుకున్నారు. కానీ, ప్రభుత్వం ఈ ఫంక్షన్‌కి అనుమతి ఇచ్చేందుకు నిరాకరించినట్టు సమాచారం. దీంతో చిరు అభిమానులు ఒకింత హర్ట్ అయ్యారు. విషయంలోకి వెళ్తే.. చిరు 150వ మూవీ ఆడియో […]
2016లో ఏపీ పాలిటిక్స్ హీరో ఎవరు..!
గడిచిన ఏడాది అనుభవాలను.. రంగరించి.. వచ్చే ఏడాదికి పటిష్ట ప్రణాళికలు వేసుకునే సగటు మానవుడికి ఏ ఏడైనా ఆనందమే! అద్భుతమే!! ఈ సమయంలో గత ఏడాది ఏం జరిగింది? వచ్చే ఏడాదికి ఎలాంటి ప్రణాళికలు ఉంటే బాగుంటుంది? అని ఎవరైనా ఆలోచిస్తారు. మరి అలాంటి ఆలోచన ఒక్క మనకేనా.. మన ల్ని పాలించే పార్టీలకు లేదా అంటే.. చెప్పలేం. ఇక, ఈ క్రమంలో ఇప్పుడు గడిచిన ఏడాది తాలూకు ఏపీలో జరిగిన పాలిటిక్స్ ను ఒక్కసారి సింహావలోకనం […]
గుడివాడలో టీడీపీ, వైసీపీ డిష్యుం డిష్యుం!
ఏపీ పాలిటిక్స్‌లో పచ్చగడ్డి వేసినా.. భగ్గుమనే వాతావరణం ఉన్న వైకాపా, టీడీపీ నేతల మధ్య పరిస్థితి శనివారం పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది. తాను పెంచి పోషించిన నేత తన మాటను లెక్కచేయకుండా.. టీడీపీ పంచన చేరడంతో తట్టుకోలేక పోయిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. అదును చూసుకుని దెబ్బేశారు. తాజాగా శనివారం గుడివాడ మునిసిపల్ సవావేశాన్ని తన ఆధిపత్య వేదికగా మార్చుకునేందుకు యత్నించి సఫలమయ్యారు. దీంతో ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన గుడివాడ నేతల మధ్య విమర్శలు […]
నాన్నలా బావను కూడా ముంచుతావా హరీ
ఇప్పుడు ఏపీకి చెందిన పొలిటికల్ లీడర్లు అందరూ ఇలానే అంటున్నారట! నందమూరి హరికృష్ణ వ్యవహారశైలిపై ఇప్పుడు తెలుగు దేశం నేతలతో సహా సానుభూతి పరులు సైతం చర్చించుకుంటున్నారు. అంత సడెన్‌గా ఇప్పుడు హరి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై చాలా కాలం అయింది కదా! అని అనుకుంటున్నారా? నిజమే! హరికృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై మూడు నాలుగేళ్లు అవుతుంది. అయినా కూడా పులుపు చావలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడట ఆయన! దీంతో […]