నిన్న మొన్నటికి వరకు రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను భారీ సంఖ్యలో పెంచుతారని ఆశలు పెట్టుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై తాజాగా కేంద్రం నుంచి వచ్చిన సమాధానంతో పూర్తిగా డీలా పడిపోయారు. 2014 నాటికి రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ 2 లో పేర్కొన్న విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్లను పెంచుకునేందుకు అనుమతి ఉంది. అయితే, దీనికి కేంద్రం ఒక చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో దీనిపై స్పందించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం […]
Tag: TDP
టీడీపీ ప్రచారానికి పవన్ వచ్చేసాడుగా!
భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ ఏర్పడిన నంద్యాల అసెంబ్లీ సీటుకు త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా విడుదల కూడా కాలేదు. అయినప్పటికీ.. అధికార టీడీపీ, విపక్షం వైసీపీల మధ్య పోరు తారస్థాయికి చేరుతోంది. టీడీపీ తన అధికార బలాన్ని, ధనాన్ని పూర్తిగా కుమ్మరిస్తోంది. అయితే, వైసీపీ మాత్రం సెంటిమెంట్ అనే మరింత బలమైన అస్ర్తాన్ని బయటకు తీసి టీడీపీపై పోరాటానికి రెడీ అయింది. ఇక, ఈ పోరులో గెలుపెవరిదనేది కాలమే నిర్ణయిస్తుంది. […]
2019లో వంశీ పొజిషన్ ఏంటి..? ప‌్లస్‌లు, మైనస్‌లు ఇవే
వల్లభనేని వంశీ మోహన్ ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రజల మదిలో పాపులర్ ఫేస్ మెదులుతుంది. దివంగత మాజీ మంత్రి పరిటాల రవి అనుచరుడిగా పేరున్న వంశీ యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. వంశీ సాధారణ ఎమ్మెల్యేయే అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లోను క్రేజీ మేన్‌గా ఉన్నాడు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ లోక్‌సభకు పోటీ చేసిన వంశీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం గన్నవరం నుంచి అసెంబ్లీకి […]
టీడీపీకి పవన్ తప్ప గ్లామర్ ఇంకోటి లేదా?
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. అప్పటి వరకు నా వెంటే నడుస్తారని భావించిన నాయకులు ప్రజలు ఎలాంటి బుద్ధి చెప్పారో అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇలాంటి ఘటన 2014లో ఏపీలో చోటు చేసుకుంది. అందరూ తన వెంటే ఉన్నారని, తానే సీఎం అని భావించిన వైసీపీ అధినేత జగన్‌కు ఊహించని షాక్ ఇచ్చారుఏపీ ప్రజలు. అసలు అధికారం వస్తుందా? సీఎంను అవుతానా? అని సందేహాలు వ్యక్తం చేసిన నారా చంద్రబాబుకి ప్రజలు పట్టకట్టారు. పాలిటిక్స్ […]
చంద్రబాబు ఈ తప్పు మళ్లీ చేస్తారా… ఇక్కడితో ఆగుతారా..?
ఏపీ సీఎం చంద్రబాబు కొన్ని విషయాల్లో పదే పదే తప్పులు కంటిన్యూ చేస్తుంటారు. కొన్ని విషయాల్లో ఎవ్వరికి అంతుపట్టని రీతిలో అద్భత నిర్ణయాలు తీసుకునే చంద్రబాబు కొన్ని సార్లు తీసుకునే నిర్ణయాలు చాలా ఘోరంగా ఉంటాయి. బాబు ఏ ఈక్వేషన్లతో ఇలా చేస్తారో ? తెలియదు కాని…కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీని నిర్వీర్యం చేసే వాళ్లను ఆయన పదే పదే ఎంకరేజ్ చేస్తుంటారు. కృష్ణా జిల్లా తిరువూరు రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో టీడీపీ గత మూడు ఎన్నికల్లోను ఓడిపోయింది. విశేషం […]
సెంటిమెంట్ అస్త్రాలతో టీడీపీ, వైసీపీ ఎన్నికల షో!
కర్నూలు జిల్లా నంద్యాల నుంచి 2014లో ఎన్నికైన సీనియర్ రాజకీయ నేత భూమా నాగిరెడ్డి హఠాత్తుగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్థానంలో ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే, గతంలోనూ రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జరిగినా.. అవి ఏకగ్రీవంగా జరిగిపోయాయి. ఎవరూ పోటీకి నిలబెట్టలేదు. కేవలం సానుభూతితో వాటిని ఏకపక్షం చేశారు. కానీ, నంద్యాల విషయంలోకి వచ్చేసరికి.. మాత్రం అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ నేతలు దీనిని ప్రతిష్టాత్మకంగా […]
బాబుకు షాక్: టీడీపీ ఎమ్మెల్సీకి జగన్ ఎమ్మెల్యే సీటు ఆఫర్
ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నిక ట్విస్టులతో రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడం, తర్వాత హఠాన్మరణం చెందడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన మృతి చెంది సెప్టెంబర్ 12వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ లోగానే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాలుగైదు రోజుల్లోనే నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ […]
ఉంగుటూరు ఎమ్మెల్యే గన్నిది కొత్త రూటా..? పాత రూటా..?
ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా పశ్చిమగోదావరి. నియోజకవర్గాల పునర్విభజన వార్తలు ఇక్కడ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెట్టిస్తున్నాయి. నియోజకవర్గాలు కొత్తగా మారితే ? తాము ఎక్కడ నుంచి పోటీ చేయాలి ? అన్న ప్రశ్న ఇప్పుడు వీళ్లకు పెద్ద సంకటంగా మారాయి. ఈ క్రమంలోనే ఉంగుటూరు టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారు ? ఆయన రూటు ఎలా ? ఉంటుంది ? […]
అఖిల మారకపోతే ఆళ్లగడ్డలో ఈ సారి కష్టమే
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి కంచుకోట. ఈ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి ఎంత బలమైన నియోజకవర్గం ఏంటంటే ఇక్కడ ఐదుసార్లు గెలిచిన దివంగత భూమా నాగిరెడ్డి సతీమణి, దివంగత శోభా నాగిరెడ్డి టీడీపీ – ప్రజారాజ్యం – వైసీపీ ఇలా ఎన్ని పార్టీలు మారినా ఆమే గెలిచింది. ఇక్కడ పార్టీ ఇమేజ్ కంటే భూమా ఫ్యామిలీ ఇమేజే గట్టిగా పనిచేసిందని స్పష్టమవుతోంది. ఇక […]