ప్రధాని నరేంద్ర మోడీ అంటే సామాన్యుడు కారు! అని ఆయన గురించి తెలిసిన వాళ్లు పదే పదే చెబుతుంటారు. గుజరాత్‌ను పాలించిన సమయంలో ఇష్రత్ జహాన్ కేసును తిరగతోడిన కారణంగా ఆ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయమూర్తికే మోడీ వాత పెట్టారు. పోలీసు అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టించారు. అలాంటి మోడీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు మాట వింటారని, బాబు చెప్పినట్టు నడుచుకుంటారని అనుకోవడం భ్రమేనని చెబుతున్నారు. తాజాగా జరిగిన, జరుగుతన్న పరిణామాలు ఈ విషయాన్నే […]
Tag: TDP
పవన్ స్టామినా ఎంత… జనసేన టార్గెట్‌గా ఎత్తులు
ఏపీ రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుంది. ముందు చెప్పుకొన్న ప్రకారం 2014లో ప్రారంభమైన జనసేన పార్టీ కార్యకలాపాలు ఈ నెల నుంచి పుంజుకోనున్నాయని తెలుస్తోంది. 2014లోనే ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్.. అప్పటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు.టీడీపీ-బీజేపీకూటమితో జతకట్టి వారికి ప్రచారం చేసి పెట్టారు. అదేసమయంలో 2019 ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీకి దిగుతామని అప్పట్లోనే ప్రకటించారు. ఇక, ఆ తర్వాత ఏపీ విజభన సమస్యలపై తనదైన స్టైల్‌లో గళం విప్పారు. […]
కూతురు కోసం టీడీపీ మంత్రి తెగింపు..!
రాజకీయాల్లో ప్రజా సేవ కన్నా సొంత సేవ ఎక్కువైన విషయం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు. ప్రస్తుతం ఈయన టీడీపీలో ఉన్నా.. మనసు మాత్రం ఈ పార్టీలో లేదని అంటున్నారు ఈయన అనుచరులు. టీడీపీలో ఈయన తనకు పెద్దగా ప్రాధాన్యం లేదని భావిస్తుండడమే కాకుండా, తన వారసురాలికి కూడా ప్రాధాన్యం ఉండదని డిసైడ్ అయ్యారట. దీనికి కొన్ని […]
ఈ తమ్ముళ్లపై బాబు నిఘా వెనక..!
తలపండిన రాజకీయ నేతలకు పాఠాలు చెప్పగల సామర్థ్యం ఉన్న నేత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు పార్టీని, ప్రజలను సమన్వయం చేస్తూ.. తోక ఝాడిస్తున్న నేతలకు షాక్ ఇస్తూ.. దూసుకు పోవడం ఆయన సాధ్యం అయ్యేనా? వ‌్యక్తిగత క్రమశిక్షణకు పెద్ద పీట వేసే బాబు.. తనలాగానే పార్టీ నేతలు కూడా క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటారు. అయితే, ఈ విషయంలోనే టీడీపీ నేతలకు బాబు మింగుడు పడడంలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో వచ్చే మరో 30 […]
టీడీపీ లో కలకలం .. అక్కడ గట్టి ఎదురుదెబ్బే !
2019 ఎన్నికలకు ఇంకా గట్టిగా యేడాదిన్నర టైం కూడా లేదు. అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజకీయం హీటెక్కిస్తోంది. ఈ క్రమంలోనే జంపింగ్‌లు, కప్పుల తక్కెడలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సదరు మాజీ మంత్రి ఏపీకి చెందిన వారు కాదు తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం. తెలంగాణలో టీడీపీ ఇప్పటికే అస్థిత్వం కోసం ఫైట్ చేయాల్సిన […]
టీడీపీలోకి మాజీ మంత్రి… బాబు మంచి ఆఫర్
సీనియర్ రాజకీయ నేత, కాంగ్రెస్ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి సైకిలెక్కడం ఖాయమైపోయింది. కడప జిల్లా మైదుకూరుకు చెందిన డీఎల్ స్థానికంగా బలమైన నేత. కాంగ్రెస్‌లో ఉండగా తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే, విభజన తర్వాత కాంగ్రెస్ రూపు రేఖలు మారిపోయి.. అడ్రస్ గల్లంతవడంతో ఆయన పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీ మారి ఎమ్మెల్యే సీటు సంపాయించాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే తొలుత ఆయన వైసీపీ […]
బీజేపీ ఆట కట్టించేందుకు బాబు నయా గేమ్..!
ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గళం విప్పుతున్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేకపోతోంది_ అంటూ కామెంట్లు కుమ్మరిస్తున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రేంజ్‌లో బాబు రెచ్చిపోయిన సందర్భాలు పెద్దగాలేవు. నిజానికి ప్రత్యేక హోదా విషయంలోనే బాబు కేంద్రంతో గొడవ పెట్టుకుంటారని అనుకన్నారు. అయితే, అనూహ్యంగా ఆయన ప్యాకేజీ ఇచ్చినా సర్దుకు పోయారు. అదేసమయంలో పోలవరం విషయంలోనూ కేంద్రం నిదులు సక్రమంగా ఇవ్వలేకపోతున్నా బాబు నిన్నమొన్నటి వరకు పెద్దగా విమర్శించి […]
బాబు షాక్‌తో రాజకీయాలకు టీడీపీ ఎంపీ గుడ్ బై..!
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు సేవ చేసే భాగ్యం లభించడం అంత వీజీకాదు. టీటీడీ చైర్మన్‌గా సర్వం సహా అధికారాలను దక్కించుకుని తిరుమలలో పాలన సాగించే అవకాశం కోసం ఎందరో ఎదురు చూస్తుంటారు. వీరిలో ఇటీవల కాలంలో మనకు ప్రముఖంగా కనిపించిన వ్యక్తి గుంటూరుకు చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు. టీటీడీ చైర్మన్‌గా ఆయన పనిచేయాలని ఎంతగానో భావించారు. ఇటీవల ఆ పోస్టు ఖాళీ అవడంతో తనను నియమించాలని టీడీపీ అధినేత, సీఎం […]
బాబు భయపడుతున్నారా..? బాబుకు ఎందుకు భయం..?
అవును! బాబు భయపడుతున్నారా? ఆయనకు ఎందుకు భయం? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలనే కాదు, ఉన్నతస్థాయి అధికారులను సైతం వేధిస్తున్నాయి. ఏ చిన్న తేడా వచ్చినా సొంత అన్నదమ్ములే.. తగువులు పెట్టుకుని న్యాయ పోరాటానికి దిగుతున్న రోజులు ఇవి! మరి అలాంటిది విశాల జన హితం ముడిపడిన ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నీళ్లు వంటి వాటి విషయంలో బాబు ఎందుకు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మిత్రపక్షం అంటే […]