నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఈయన కెరీర్ మొదటిలో నందమూరి కుటుంబం అంతగా పట్టించుకోలేదు. కానీ తారక్ తన సినిమాలతో నందమూరి ఫ్యామిలీ గౌరవాన్ని మరింత పెంచాడు. అయితే ఇంత చేసినా నందమూరి ఫ్యామిలీ కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్‌ను చాలా అవమానించారని ఇప్పటికి ఎన్టీఆర్ అభిమానులు చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్‌కీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంత టాలెంట్‌తో […]
Tag: tarak
ఎన్టీఆర్ అభిమానులతో పెట్టుకుంటే అంతే మరి.. ఎవరికైనా దుమ్మురేగాల్సిందే..!
త్రిబుల్ ఆర్ సినిమా లాంటి గ్లోబల్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికీ తన తర్వాత సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. తన 30వ సినిమాను తెలుగు స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. అదేవిధంగా ఓ మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఏ ఫంక్షన్ కి వెళ్లిన ఎన్టీఆర్ 30వ సినిమా అప్‌డేట్ అంటూ అభిమానులు […]
ఒంటరి అవుతున్న తారక్.. జాగ్రత్త పడాల్సిందేనా..?
నందమూరి వారసుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే కాదు అంతకుమించిన గౌరవం కూడా.. ఇకపోతే ఒకప్పుడు బాబాయ్ బాలకృష్ణ సపోర్ట్ బాగానే ఉండేది. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ అటు బాలయ్య, ఇటు తారక్ మధ్య గ్యాప్ ఏర్పడిందని అటు పొలిటికల్ ఇటు సినీ, మీడియా వర్గాలలో కూడా చర్చ నడుస్తోంది.. ఎన్టీఆర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టు లు కూడా ప్రత్యేకంగా ఉండేలా కచ్చితంగా అంచనాలను […]
ఎన్టీఆర్ ని తోక్కేస్తున్న చరణ్.. అమెరికాలో తారక్ కి మరో ఘోర అవమానం..!?
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది . ఎప్పుడు లేని విధంగా తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్కు నామినేట్ అయ్యి ఫైనల్ లిస్టులో కనిపించింది. అంతేకాదు కచ్చితంగా ఆస్కార్ అవార్డన అందుకోబోతుంది అంటూ తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ […]
దెబ్బకు దెబ్బ..ఎన్టీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసిన యాంకర్ సుమ.. మామూలు ముదురు కాదురోయ్..!!
సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ అండ్..ఎనర్జిటిక్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలు యాంకర్ గా దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుస్తుంది . మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు వస్తున్న పోతున్న సుమ పేరు జనాలు ఎక్కువగా ఇష్టపడడానికి కారణం ఆమె వాక్యాతుర్యం ..స్పాంటేనియస్ గా ఎలాంటి పంచ్ అయినా వేయడం ..హెల్తీగా అందరూ నవ్వుకునే విధంగా ఉండేలా మాట్లాడడం అంటూ జనాలు చెప్పుకొచ్చేవారు. కాగా […]
మీకు తెలుసా..ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో గా మారడానికి కారణం..ఆ స్టార్ హీరో నే ..!!
నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగారు. గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పోన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారడానికి బాలకృష్ణ అనే కారణమని చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్‌లో హీరోగాపరిచయం అయ్యాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు […]
ప్రభాస్ -ఎన్టీఆర్ నటించిన ఆ రెండు సినిమాలకు లింక్ ఏంటి..!
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ హీరోగా చేసిన చాలా వరకు సినిమాలు మంచి విజయాలే అందుకున్నాయి. ఇక తన పెదనాన్న కృష్ణంరాజు పేరుని నిలబెడుతూ టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ విషయం ఇలా ఉంచితే టాలీవుడ్ లో మరో స్టార్ నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నట వారసుడిగా వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన తాతకి తగ్గ […]
ఆ దిగ్గజ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మూవీ.. నేషనల్ అవార్డ్ గ్యారెంటీ..??
ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో తియ్యబోతున్నారు అనే గుసగుసలు వినపడుతున్నాయి. దీని గురించి ఆల్రెడీ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ఉంటుందని, ఒక పార్ట్ ఎన్టీఆర్, మరో పార్ట్‌లో ధనుష్ నటిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అదేంటంటే, ఈ మూవీతో ఎన్టీఆర్ […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్.. దట్ ఇస్ తారక్..!
గత కొన్ని రోజులుగా నందమూరి అభిమానులు ఎంతో ఆస్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది. త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్న తారక్.. తన తర్వాత సినిమాను స్టార్ట్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. గత సంవత్సరం ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఈ సినిమా అప్డేట్ ఇచ్చిన కొరటాల మళ్లీ ఆ తర్వాత ఈ సినిమా గురించి పట్టించుకోవటమే మానేశాడు. ఇక దీంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొరటాలను టార్గెట్ […]