బాలయ్యకు సెట్స్‌లో నరకం చూపించిన ఆ స్టార్ హీరోయిన్.. ఎంత రచ్చ చేసిందంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఖండతో మొదలైన బాలయ్య సక్సెస్ ట్రాక్ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. అఖండ తర్వాత వీర‌సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, తాజాగా డాకు మహారాజ్‌తో బాలయ్య వరుసగా సక్సెస్‌లో అందుకుంటూ రాణిస్తున్నాడు. ఓ పక్కన సినిమాలతో పాటు.. మరో పక్కన రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలో రాజకీయాల పరంగా అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌తో ప్రజలకు అందించిన సేవలకు గాను పద్మభూషణ్ […]