జయలలితపై మోడీ ఇంట్రస్టింగ్ కామెంట్..!

తమిళ ప్రజల సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం తమిళనాడు మాజీ సిఎం జయలలిత ఎంతగానో కష్టపడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఆమె జయంతి సందర్భంగా మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జయలలితను ఒక అసాధారణమైన పరిపాలకురాలుగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ప్రజా సంక్షేమాన్ని, మహిళా సాధికారతను జయలలిత ఎంతో కీలకంగా భావించేవారని మోడీ […]