డైరెక్టర్ తో గొడవపై క్లారిటీ ఇచ్చిన తమన్నా..!!

తెలుగు సినీ డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. గతంలో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం బాలయ్య సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీ లీల నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలోని తమన్నా ఒక స్పెషల్ సాంగ్లో నటించబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం పైన క్లారిటీ కూడా ఇచ్చింది. అయినా కూడా ఈ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒట్టి […]

ఐటెం సాంగ్ అంటే అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న తమన్నా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ తమన్నా గత కొంతకాలంగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోతూనే ఉన్నాయి.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ కూడా చేరవేగంగా జరుగుతోంది అయితే తాజాగా అందుతున్న అప్డేట్ ప్రకారం తమన్నా ఇప్పుడు మరొక సినిమాలో స్పెషల్ సాంగ్ నటించబోతున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో […]

తమన్నాతో పెళ్లి.. విజయ్ వర్మ జవాబుకి సోషల్ మీడియా షాక్.. ఇదేం ట్విస్ట్ రా బాబు..!

సౌత్ చిత్ర పరిశ్రమలోనే మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా చిత్ర పరిశ్రమలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో హ్యాపీ డేస్ సినిమాతో తొలి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న తమన్న.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ భారీ విజయాలను అందుకుంది. చిత్ర పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరితో తమన్నా నటించారు. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ హీరోలతో కూడా తమన్నా జతకట్టారు. […]

ఆ డైరెక్టర్ లేకపోతే తమన్నా పనైపోయినట్టేనా..ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!

టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా మిగతా సౌత్ భాషలలో అలాగే బాలీవుడ్‌లోనూ ఒక్కో హీరోయిన్‌ని లైఫ్ ఇచ్చిన దర్శకులెవరో ఒకరున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈమె ఇండస్ట్రీకి ఐరెన్ లెగ్ అనుకున్న హీరోయిన్‌ను స్టార్ హీరోయిన్‌గా తీర్చిదిద్దిన దర్శకులున్నారు. అలాంటి వారిలో సీనియర్ దర్శకులు కె రాఘవేంద్ర రావు, ఏ కోదండ రామిరెడ్డి ఇప్పుడున్న వారిలో పూరి జగన్నాథ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, హరీష్ శంకర్ లాంటి వారున్నారు. సీనియర్ నటీమణి రమ్యకృష్ణ కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. […]

మిల్కీ బ్యూటీ ని తన ప్రియుడు ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.. మరి అంత రొమాంటికా..!

మిల్కీ బ్యూటీ తమన్న శ్రీ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో అనుకున్నంత విజ‌యం అందుకోలేకపోయినా తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి తమన్నా టాలీవుడ్‌లో ఉన్న అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వర‌స‌ సినిమాలు చేస్తూ బిజీగా […]

ప్రేమ లేదంటునే బాయ్ ఫ్రెండ్ తో షికార్లు కొడుతున్న తమన్నా.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి మంచి సినిమాలలో నటించింది హీరోయిన్ తమన్నా. అయితే ఈమధ్య తనకి కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పవచ్చు. అయితే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉందని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు అలాగే కలిసి నటిస్తున్నారు. కానీ వీళ్లిద్దరు చేస్తున్న పనులు అభిమానులకు అసలు అర్థం కావడం లేదు. అయితే ఒకరితో ఒకరు డేటింగులు కలిసి తిరగడాలు ఇలాంటివన్నీ […]

మిల్కీ బ్యూటీ జాతకం అంత ఘోరమా.. అందుకే అంతమంది స్టార్స్ ను ముంచేసిందా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా 18 సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లు చాలా తక్కువ మంది అనే సంగతి తెలిసిందే. ఆ హీరోయిన్లలో తమన్నా కూడా ఒకరు కాగా స్టార్ హీరోలతో తమన్నా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినా తమన్నా వల్ల ఆ సినిమాలు సక్సెస్ సాధించాయని ఎవరూ భావించరు. ఎక్కువమంది స్టార్ హీరోలకు తమన్నాతో కలిసి నటించిన సమయంలో షాకింగ్ ఫలితాలే ఎదురయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. […]

మరొకసారి లవర్ తో అడ్డంగా దొరికిపోయిన తమన్నా..!!

టాలీవుడ్ లో హీరోయిన్ తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో డేటింగ్ లో ఉన్నట్టు గత కొంతకాలంగా మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవలే ఈ విషయాలపై తమన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని తనతో కలిసి పని చేసినంత మాత్రాన ప్రేమలో పడిపోతానని కాస్త ఘాటుగానే స్పందించింది. కానీ వీటిపై విజయ వర్మ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అయినా సరే బాలీవుడ్ మీడియాలో […]

హద్దులు దాటేసి సరసలాడుతున్న స్టార్ హీరోయిన్..!!

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తమన్నా సుదీర్ఘ కెరీర్ ను కొనసాగించింది. స్టార్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్లుగా కొనసాగుతోంది తమన్నా. ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం హీరోయిన్గా భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నది. అలాగే తమిళ స్టార్ హీరో రజనీకాంత్ కు జోడిగా జైలర్ చిత్రంలో నటిస్తున్నది. అలాగే మరొక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నది. ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ లోకి ఇచ్చిన ఈ అమ్మడు […]