సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, రెండో పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కామన్. ఇటీవల కాలంలో అలా ప్రేమించి వివాహం చేసుకున్న ఎనో జంటలు విడాకులు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న కారణాలతో కూడా ఎంతోమంది విడాకులు తీసుకుని రెండో పెళ్ళి చేసుకుంటున్నారు. అయితే డివోర్స్‌పై కొందరు అఫీషియల్‌గా ప్రకటిస్తుంటే.. మరికొందరు మాత్రం విడాకుల విషయాన్ని గోప్యంగానే ఉంచి ఇన్ డైరెక్ట్ హింట్లు ఇస్తూ ఫ్యాన్స్‌కు అనుమానాలు కలిగిస్తున్నారు. వాటిలో సోషల్ మీడియాలో తమ పెళ్లి […]