రాజమౌళి పిలిచి మరి సినిమా ఛాన్స్ ఇస్తే రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. కారణం తెలిస్తే షాకే.. !

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతుందంటే చాలు.. ఆ సినిమా సెట్స్ పైకి అయినా రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలైపోతాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ దర్శకుడుగా క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి.. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నాడు. కేవలం ఇండియాలోనే కాదు.. జపాన్ లోనూ రాజమౌళి సినిమాలు భారీ పాపులారిటీ దక్కించుకున్నాయి. అక్కడ కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ సినిమా విజువల్స్ పరంగా […]