రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది కాలంగా హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నా వార్తలలో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ఎఫైర్ న్యూస్ ఒకటి. అతడు తనను మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఇది పెద్ద వివాదంగా మారింది. రోజురోజుకు మరిన్ని మలుపులు తిరుగుతూ నెట్టింట చర్చినీయాంశంగా కొనసాగుతున్న ఈ వివాదంలో ఎంతోమంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. అలా లావణ్య.. బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ పేరు కూడా […]
Tag: super news
గేమ్ చేంజర్ డబ్బింగ్ వర్క్ షురూ.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తాజా మూవీ గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. తమిళ్ స్టార్ డైరెక్టర్ […]
ఏపీ, తెలంగాణలో ఇక పెళ్లిళ్ల మోత మోగి పోవాల్సిందే..?
తాజాగా ఆషాడమసానికి ఏండ్ కార్డ్‌పడి శ్రావణ మాస్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాహాలతో పాటు.. ఎన్నో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు లేని రోజులకు చెక్ పడింది. శుభలగ్నాలు.. శ్రావణమాసం వచ్చేయడంతో.. ఇంతకాలంగా పెళ్లిళ్లు మొదలుకొని.. శుభకార్యాలు చేసుకోవాలనుకున్న వారందరి ఎదురుచూపులకు చెక్ పడింది. మంచి రోజులు వచ్చేసాయి. ఈ నెలంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిలమోత మోగిపోవాల్సిందే. అయితే ఈ నెలలో ఎప్పటి నుంచి శుభముహూర్తాలు మొదలయ్యాయి.. ఏ.. ఏ.. తేదిల్లో శుభకార్యాలకు మంచి సమయం […]
సుకుమార్ వివాదానికి దిల్ రాజు చెక్.. అసలేం జరిగిందంటే..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు కావాలని కలలు కంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రమే అవకాశాలు దక్కుతాయి. అవకాశాలు దక్కిన ప్రతి ఒక్కరు సక్సెస్ అందుకుని స్టార్ట్ డైరెక్టర్లుగా నిలవడం అనేది కూడా సాధ్యం కాదు. అయితే ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకులు టాలీవుడ్‌లో ఎంతోమంది ఉన్నారు. వారిలో సుకుమార్ కూడా ఒకరు. సుకుమార్ తెరకెక్కించే ప్రతి సినిమాలోను వైవిధ్యమైన […]
గ్లామర్ డోస్ తో కుర్రాళ్లకు కాక రేపుతున్న శివాని రాజశేఖర్.. ఏం ఫిగర్ రా బాబు..!
సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా హీరో, హీరోయిన్లు ఎంతోమంది అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లను అలా నటవారసులుగా ఎంతోమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. అయితే ఇండస్ట్రీకి హీరోయిన్లు అడుగుపెట్టిన నట వారసులు మాత్రం సక్సెస్ అయిన వారు అసలు కనిపించరు. బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్స్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌లుగా ఎదిగినప్పటికీ.. టాలీవుడ్‌లో మాత్రం తల్లిదండ్రులకు ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి రాణించలేకపోతున్నారు. అలా ఇప్పటికే అక్కినేని […]
సమంత సిటాడల్ కు అదిరిపోయే రెస్పాన్స్.. బ్లాక్ బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్స్..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను నటించిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటూ స్టార్ బ్యూటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కొత్త జోనర్‌లోను సినిమాలో నటిస్తూ తన సత్తా చాటుకుంటుంది. తాజాగా తను నటించిన సిటాడెల్‌తో యాక్షన్ స్క్రిప్ట్ అంటే ఆలోచించకుండా స్యామ్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చని కాన్ఫిడెన్స్ మేకర్స్ లో క్రియేట్ చేసింది ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యూటీ. గతేడాది సమంత నటించిన […]
నా భర్త ఫస్ట్ వైఫ్ అంటే నాకు చాలా అభిమానం.. కరీనా కపూర్
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్‌లో ఒక్కరైనా సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్ జంటకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఈ జంట పెళ్ళికి ముందు కొన్నేళ్ళు డేటింగ్ చేసిన తర్వాత 2012లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్‌కు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. మొదటి నటి అమృత సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా […]
సింధూరం మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. ఏం అందం రా బాబు..!
అలనాటి క్రేజీ హీరోయిన్ సంఘవికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తనదైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. లక్షలాదిమంది హృదయాలో చెరగని ముద్ర వేసుకుంది. అతితక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. దాదాపు 15 ఏళ్ల తన సినీ కెరీర్‌లో తెలుగుతోపాటు.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక సంఘవి అసలు పేరు కావ్య రమేష్. […]
అంత అందం ఉన్నా.. హీరోయిన్ దివ్య – ఉదయ్ కిరణ్ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పడానికి కారణం అదేనా..?
ఎప్పటికప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. స్టార్‌డంను సంపాదించుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. అయితే కొంతమంది మాత్రం తమ మొదటి సినిమాతో సక్సెస్ వచ్చిన ఏవో కారణాలతో ఇండస్ట్రీకి దూరమైపోతూ ఉంటారు. అలా తళుక్కున తెరపై మెరిసి ఒక్క సినిమాతోనే మాయమైపోయిన హీరోయిన్లలో దివ్య ఖోస్లా కుమార్ ఒకటి. ఈ పేరు చెప్తే టాలీవుడ్ ప్రేక్షకులకు టక్కన గుర్తుకు రాకపోవచ్చు. అయితే దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ లవ్ టుడే సినిమాలో […]