ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా ఎదగాలంటే అది సాధారణ విషయం కాదు. టాలెంట్ తో పాటు అహర్నిశలు శ్రమించాలి. ఎంతో కొంత లక్ కూడా ఉంటేనే అది సాధ్యమవుతుంది. నటుడుగా ఎదిగే క్రమంలో వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా అందిపుచ్చుకొని తమ్మ సత్తా చాటుకోవాల్సి ఉంటుంది. అలా ఇప్పటివరకు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకున్న వారిలో ఈ పై ఫోటోలో స్టార్ హీరో ధనుష్ వెనక సపోర్టింగ్ ఆర్టిస్ట్ […]
Tag: super news
ముంబైలో బాయ్ ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన హార్థిక్ పాండే మాజీ భార్య.. నటాషా వీడియో వైరల్..
భారత స్టార్ క్రికెటర్.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండే మాజీ భార్య మోడల్ నటాషా స్టాంకోవిక్ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల హర్ధిక్‌కు డివోర్స్ ఇచ్చిన నటాషా తర్వాత సెర్బియాకు వెళ్ళిపోయింది. దాదాపు రెండు నెలల పాటు సెర్బియాలోనే ఉండిపోయిన ఈ అమ్మడు.. తాజాగా ముంబైకి వచ్చేసింది. అయితే ఆమెతో పాటు తన బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం నటాషా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మొంబయి వీధిలో […]
ఎన్టీఆర్, ప్రభాస్ లతో కలిసి నటించిన ముద్దుగుమ్మ ఈ ఫోటోలో ఉంది.. కనిపెడితే మీరు జీనియస్..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్న వారంతా రోజురోజుకు మరింత గ్లామరస్ గా తయారవుతూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. చాలామంది స్టార్‌బ్యూటీస్ ఒకప్పటి కంటే మరింత అందంగా మారి గుర్తుపట్టలేనంతగా తమ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. అలా ఈ పై ఫోటోలో ఉన్న టీనేజీ అమ్మాయిల్లో ఓ స్టార్ హీరోయిన్ కూడా ఉంది. ఎవరైనా గెస్ చేయగలిగితే నిజంగా జీనియస్. తన అందంతో దేశాన్ని ఓ ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ.. చూడ చక్కని […]
నేను సినిమా అవకాశాలు కోల్పోవడానికి కారణం వాళ్లే.. రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్.. !
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రకుల్.. మొదట కన్నడ ఇండస్ట్రీలో తను నటనతో ఆకట్టుకుంది. తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడిపింది. అయితే తర్వాత మెల్లమెల్లగా […]
రమ్యకృష్ణ తో ఇప్పటివరకు నాన్న, అన్న, భర్తగా నటించిన ఏకైక యాక్టర్ ఎవరో తెలుసా..?
ఒకపటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అమ్మగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలో నటిస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి లో శివగామి పాత్రలో నటించి తన సత్తా చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె హీరోయిన్ గాను క్యారెక్టర్ […]
కృష్ణంరాజు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమెతో ఏకంగా 70 సినిమాలు..?
టాలీవుడ్ సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈయన సినిమాల్లోనూ రాజుల ఓ వెలుగు వెలిగారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగా డిఫరెంట్ పాత్రలో మెరుశారు. యాంగ్రీ యంగ్ మెన్ గా, తిరుగుబాటు చేసే వ్యక్తిగా, విలన్‌గా కీలక పాత్రల్లో ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటనతో తన సత్తా చాటుకున్నాడు. రెబల్‌స్టార్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఐదు […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్లుగా సత్తా చాటమంటే అది సాధారణ విషయం కాదు. దానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇక అందులోను తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా రాణించడం అంటే మరీ కష్టం. ఇప్పుడిప్పుడే కొందరు తెలుగు అమ్మాయిలు కూడా వెండితెరపై సత్తా చాటాడానికి ముందుకు వస్తున్నారు. అందులో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఒకటి. పై ఫోటోలో అమాయకంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ. ఇప్పటికే పలు […]
‘ దేవర ‘ సెన్సార్ రివ్యూ.. రన్ టైమ్ ఎంతంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సినిమా మొదటి భాగం దేవర పార్ట్‌ను ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా […]
ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నోరెళ్ళబెడతారు..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఆర్‌ఆర్ఆర్. 2022లో వచ్చిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుతో పాటు ఎన్నో గ్లోబల్ అవార్డులను దక్కించుకొని రికార్డ్ సృష్టించింది. తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచ దేశాలు అన్నింటికి తెలిసేలా ఆర్‌ఆర్ఆర్ ఓ వెలుగు వెలిగింది అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో మల్లీ అనే పాత్రలో మెరిసిన చిన్నపిల్ల అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మడు సినిమాకు కీలకంగా మారింది. […]