వారి మాటలకు లొంగకపోవడంతో ఎన్నో అవకాశాలు చేజారిపోయాయి.. సింగర్ సునీత కామెంట్స్ వైరల్..

ఏ ఇండస్ట్రీలో ఎదగాలన్నా, కొనసాగాలన్న ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎంతో కష్టపడితే కానీ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాదు. ఇక ఆడవారికైతే ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పవు. ఇక మగవారి ఆధిపత్యం ఉండే సినీ ఇండస్ట్రీలో అయితే చెప్పనవసరం లేదు. ఇలా ఆడవారు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొంతమంది తమ మాటలతో లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా వారి మాటలకు లొంగిపోయేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది మాత్రం ఆత్మవిశ్వాసమే ముఖ్యమని స్ట్రాంగ్ గా నిలబడి.. […]