అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ పుష్ప. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. పుష్ప సినిమా ఎలా ఉంది అనే విషయమై యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. థియేటర్ల వద్ద నుంచి బయటకు వచ్చిన అభిమానులు మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉందని బ్లాక్ బస్టర్ అని మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ […]
Tag: sukumar
యూఎస్ లో దుమ్మురేపుతున్న పుష్ప..!
ఊర మాస్ లుక్ లో బన్నీ మేకోవర్, మూవీ రిలీజ్ కి ముందే సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో పుష్ప సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అల్లు అర్జున్ కెరీర్లోనే తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా పుష్ప అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య ఇవాళ పుష్ప థియేటర్లలో విడుదలైంది. పుష్ప సినిమాల అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని సినిమా చూసి వచ్చిన […]
ఆ విషయంలో తేలిపోయిన `పుష్ప`.. పెదవి విరుస్తున్న ఫ్యాన్స్!?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్ విలన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` నేడు ప్రపంచదేశాల్లోనూ ఐదు […]
`పుష్ప` కెమెరామెన్‌ను ఘోరంగా అవమానించిన సుకుమార్..అసలేమైంది?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుండగా.. ఫస్ట్ పుష్ప ది రైజ్ నేడు సౌత్ భాషలతో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుదలైంది. ఇక ఈ సినిమా కోసం నిద్రహారాలు మాని గురువారం మధ్యాహ్నం వరకూ పని చేస్తూనే ఉన్న సుకుమార్.. నిన్న సాయంత్రం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ […]
`పుష్ప` సెకండ్ పార్ట్ టైటిల్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా..ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లు కనిపించబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి పార్ట్ `పుష్ప ది రైజ్` టైటిల్‌తో నేడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ […]
అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: పుష్ప – ది రైజ్ నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, తదితరులు సినిమాటోగ్రఫీ: మీరోస్లావ్ కూబా బ్రోజెక్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్: 17-12-2021 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం ప్రేక్షకులు గత రెండేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు థియేటర్లకు జనం వస్తుండటంతో ఈ సినిమాను నేడు ప్రపంచవ్యా్ప్తంగా భారీ ఎత్తున […]
2021 ఇండియా హైఎస్ట్ గ్రాసర్ గా పుష్ప..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్ తొలిసారిగా చేసిన పాన్ ఇండియా మూవీ ఇది. మొత్తం ఏడు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. కరోనా కంట్రోల్ అయిన తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమై విడుదల అవుతున్న సినిమా ఇది. తెలుగులో కూడా అఖండ వంటి పెద్ద సినిమా విడుదల అయినప్పటికీ.. పుష్ప దీని కంటే భారీ బడ్జెట్ లో నిర్మితమైంది. ఇక […]
`పుష్ప` టీమ్‌కి కొత్త టెన్షన్.. సుకుమార్‌పై బన్నీ ఫైర్..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్‌లు ఈ చిత్రంలో విలన్లుగా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా […]
మరో వివాదంలో పుష్ప ఐటమ్ సాంగ్ .. సమంతపై కేసు నమోదు..!
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ వివాదాలను కొని తెస్తోంది. ఇప్పటికే ఈ పాటలో సమంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేసిందని.. డ్రెస్ కూడా అలాగే ఉందని.. కావాలనే సమంత నాగచైతన్యను రెచ్చగొడుతోందని..అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా మీదగా ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప ఐటమ్ సాంగ్ పై మరో వివాదం వచ్చింది. పుష్ప మూవీలోని ఊ.. అంటావా.. మామ.. ఊ..ఊ.. అంటావా పాట సాహిత్యం మగవాళ్ళను కించపరిచే విధంగా […]