`పుష్ప` సెకండ్ డే కలెక్షన్స్..బ‌న్నీ అస్స‌లు త‌గ్గ‌డం లేదుగా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ డైరెక్ష‌న్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ నిన్న తెలుగుతో పాట త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాస‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌లైంది. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం టాక్ ఎలా ఉన‌ప్ప‌టికీ.. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్‌ను […]

`పుష్ప‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..బ‌న్నీ మాస్ జాత‌ర మామూలుగా లేదుగా!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్ల‌గా క‌నిపిస్తారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` నిన్న సౌత్ భాష‌ల‌తో పాటు హిందీలోనూ గ్రాండ్‌గా […]

నైజాంలో దుమ్ముదులిపిన `పుష్ప‌`..చిత్తు చిత్తైన బాహుబ‌లి రికార్డ్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యర్నేని, రవి శంకర్ లు నిర్మించిన ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించింది. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా వ‌స్తుండ‌గా.. మొద‌టి పార్ట్ `పుష్ప ది రైజ్‌` నిన్న సౌత్ భాష‌ల‌తో పాటు హిందీలోనూ గ్రాండ్‌గా విడుద‌లైంది. ఎర్రచందనం సిండికేట్ లోని ఓ కూలీ ఆ వ్యాపరంలో డాన్ […]

ప్ర‌ముఖ ఓటీటీకి `పుష్ప‌`.. రిలీజ్ డేట్ ఇదేన‌ట‌…?!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌` నిన్న గ్రాండ్‌గా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్ లు నిర్మించారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించగా.. సునీల్‌, మ‌ల‌యాళ హీరో ఫహాద్‌ ఫాజిల్ విల‌న్లుగా క‌నిపిస్తారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ […]

ర‌ష్మిక ఫ్యాన్స్‌కి షాక్‌..`పుష్ప‌`లో వాటిని లేపేస్తున్న సుకుమార్‌..?!

అల్లు అర్జున్, రష్మికా మందన్న జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్లుగా న‌టించ‌గా.. ప్రకాష్ రాజ్, అనసూయ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ ఫార్ట్ `పుష్ప ది రైజ్` భారీ అంచ‌నాల న‌డుమ నిన్న అట్ట‌హాస‌రంగా విడుద‌లైంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మాస్ […]

పుష్ప రిలీజైతే.. మహేష్ కి పోటెత్తుతున్న కంగ్రాట్స్..!

ఎన్నో అంచనాల మధ్య ఇవాళ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు భాషల్లో మూడు వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. తెలంగాణలో ఇప్పటికే బెనిఫిట్ షోలు పూర్తయ్యాయి. మార్నింగ్ షో కూడా వేశారు. ఏపీలో మాత్రం బెనిఫిట్ షోలు పడలేదు. సోషల్ మీడియా ద్వారా ఇప్పుడిప్పుడే పుష్ప సినిమాపై హిట్టా -పట్టా అనే విషయమై టాక్ వస్తోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఇరగదీసాడని […]

పుష్ప సినిమాకు షాక్ ఇస్తున్న ట్విట్టర్ టాక్..!

అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ పుష్ప. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. పుష్ప సినిమా ఎలా ఉంది అనే విషయమై యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. థియేటర్ల వద్ద నుంచి బయటకు వచ్చిన అభిమానులు మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉందని బ్లాక్ బస్టర్ అని మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ […]

యూఎస్ లో దుమ్మురేపుతున్న పుష్ప..!

ఊర మాస్ లుక్ లో బన్నీ మేకోవర్, మూవీ రిలీజ్ కి ముందే సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో పుష్ప సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అల్లు అర్జున్ కెరీర్లోనే తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా పుష్ప అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య ఇవాళ పుష్ప థియేటర్లలో విడుదలైంది. పుష్ప సినిమాల అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని సినిమా చూసి వచ్చిన […]

ఆ విష‌యంలో తేలిపోయిన `పుష్ప‌`.. పెద‌వి విరుస్తున్న ఫ్యాన్స్!?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. అలాగే మ‌ల‌యాళ స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్, ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు సునీల్ విల‌న్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్‌` నేడు ప్ర‌పంచ‌దేశాల్లోనూ ఐదు […]