ఈ సంవత్సరం నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ2 పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరూ 18 పేజెస్ అనే సినిమాతో ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సుకుమార్ కథ అందించగా పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ […]
Tag: sukumar
సుకుమార్ కు బన్నీ వార్నింగ్.. అందరిముందు అవి లీక్ చేస్తానంటూ కామెంట్స్!
ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు బన్నీ వార్నింగ్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన `18 పేజెస్` చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. అల్లు అర్జున్ […]
రష్యాలో బొక్కబోర్లా పడ్డ `పుష్ప`.. పాపం ఫ్లైట్ టికెట్స్ ఖర్చు కూడా రాలేదట?!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ […]
ఆ హీరో భజన చేస్తున్న సుకుమార్..ఇది టూ మచ్ బాసూ..!!
సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోని పొగడడం సర్వసాధారణం . మరీ ముఖ్యంగా పేరు ఉన్న సెలబ్రిటీస్ తరచూ కొందరిని పొగుడుతూనే ఉంటారు . అవసరం ఉన్న అవసరం లేకపోయినా వాళ్లు చుట్టూ తిరుగుతూ తమ పేరుకి మరింత పాపులారిటీ దక్కించుకుంటూ ఉంటారు . అదంతా మనకు తెలిసిందే . అయితే స్టార్ హీరో సుకుమార్ సైతం ఈ మధ్యకాలంలో ఓ హీరో భజన చేస్తున్నాడు అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు .మరి ముఖ్యంగా పుష్ప సినిమా […]
“అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే..దరిద్రం లిప్ కిస్ పెట్టిందే”..ఇప్పుడు ఈ డైరెక్టర్ పరిస్ధితి ఏంటబ్బా..?
ఎస్ ప్రజెంట్ ఇదే సామెతతో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబును ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. మనకు తెలిసిందే సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత ఆయన నుంచి అదిరిపోయే సినిమా వస్తుందని జనాలు అంతా ఎక్స్పెక్ట్ చేశారు . అయితే సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టి ఏళ్లు గడుస్తున్న ఇప్పటివరకు సెకండ్ సినిమా అనౌన్స్ చేసిందే లేదు. […]
`పుష్ప 3` కోసం సుకుమార్ ప్లానింగ్.. అదే అసలు ట్విస్ట్?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `పుష్ప` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తొలిత ఈ సినిమాకు […]
ఎక్స్ క్లూజీవ్: ఎన్టీఆర్ అదృష్ట జాతకుడు అని చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫ్ కావాలా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్కీ హీరోనా? అన్న ఈ ప్రశ్నకు సినిమా పరిశ్రమ నుంచి అవుననే సమాధానం వస్తుంది. ప్లాపుల్లో ఉన్న స్టార్ దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్లాఫ్ దర్శకులతో సినిమాలు చేయడం పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా అటువంటి దర్శకులతో సినిమాలు తీసి హిట్‌లు కొట్టడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని కామెంట్లు వస్తున్నాయి. ఏ అగ్ర దర్శకులైన ఫ్లాప్ సినిమా తీసిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా […]
`పుష్ప 2`కు బన్నీ డెడ్ లైన్.. సుకుమార్ గ్రీన్ సిగ్నల్!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ ప్రాజెక్ట్ `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన […]
వామ్మో..రష్యాలో `పుష్ప` ప్రమోషన్స్‌కు అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లు నటించారు. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఇకపోతే ఇప్పుడు ఈ […]