అల్లు అర్జున్ ..సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్న పేరు ఇది. పుష్ప2 సినిమాతో మరో ఆస్కార్ ని ఇండియాకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు అల్లు అర్జున్ . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుంది . పుష్ప2 ది రూల్ అనే పేరుతో త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు సుకుమార్. […]
Tag: sukumar
ఆర్య@ 20 ఏళ్లు: బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న ఆ ఇద్దరు తెలుగు హీరోలు వీళ్లే..!
ఆర్య .. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..? అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా. అంతేనా దిల్ రాజు అదేవిధంగా సుకుమార్ కెరియర్ని సెట్ చేసిన సినిమా . ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది . ఈ సందర్భంగా చిత్ర బృందం ఇవాళ హైదరాబాదులో ఘనంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతుంది. ఈ ప్రెస్ మీట్ కు ఆర్య సినిమా యూనిట్ మొత్తం అటెండ్ […]
“పుష్ప2 సినిమా కంటే ముందే”..అభిమానులకు సుకుమార్ భారీ బిగ్ సర్ప్రైజ్..!
టాలీవుడ్ ఇండస్ట్రిలో లెక్కల మాస్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ..ప్రెసెంట్ పుష్ప2 సినిమా కోసం ఎంత బిజీ బిజీగా వర్క్ చేస్తున్నారో మనకు తెలిసిందే. అసలు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం పుష్ప 2 సెట్స్ లోనే గడిపేస్తున్నారు. మరి ముఖ్యంగా చాలామంది పెద్దపెద్ద హీరోలు డైరెక్టర్లు .. ఈ ఎండ వేడికి తట్టుకోలేక నాచురల్ గా షూట్ చేసే వాళ్ళు చాలా వరకు సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. సినిమా షూటింగ్స్ […]
వాట్.. డైరెక్టర్ సుకుమార్ కూతురు ఓ సినిమాలో నటించిందా.. ఆ మూవీ ఏంటంటే..?!
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో మొదటి వరుసలో సుకుమార్ పేరు కూడా వినిపిస్తుంది. ఆర్యతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్.. పుష్ప మూవీ తో పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఇందులో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న మొదటి హీరోగా బన్నీ రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఈ సినిమాకు […]
ఫ్లాప్ డైరెక్టర్లకు సక్సెస్ ఇచ్చిన తారక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ‘ దేవర ‘ బ్లాక్ బస్టర్ పక్క.. ?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే కొరటాల శివ చివరిగా తెరకెక్కంచిన ఆచార్య సినిమా ఫ్లాప్ పైన సంగతి తెలిసిందే. ఇలా డిజాస్టర్ అయిన క్రమంలో ఎన్టీఆర్, […]
దమ్ముంటే అలా చేయండి పాన్ ఇండియా డైరెక్టర్స్.. ఫ్యాన్స్ ఓపెన్ సవాల్.. చచ్చారు పో..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ విషయాలలోనే ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అలా అని మామూలు సెలబ్రిటీస్ విషయంలో ట్రోలింగ్ జరగదా ..? అంటే నో అని చెప్పాలి ఎవరి విషయంలోనైనా ట్రోలింగ్ చేస్తారు. కానీ స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు మాత్రమే బయటపడుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో పాన్ ఇండియా డైరెక్టర్స్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ – […]
రంగస్థలం కాదు అంతకుమించి RC17 లో మరో స్టార్ హీరో ..సుకుమార్ ప్లానింగ్ వేరే లెవెల్..!
ప్రజెంట్ ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఒకే సినిమాపై పడ్డాయి . ఆ సినిమా మరేదో కాదు చరణ్ -సుకుమార్ సినిమా. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఇప్పటినుంచే వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా రంగస్థలం సినిమా తర్వాత మళ్లీ వీళ్ళ కాంబో సెట్ అవ్వడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . రీసెంట్గా ఈ సినిమాకి […]
ఆ ఒక్క తప్పు చేస్తే పుష్ప2.. అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయమా..? జాగ్రత్త సుకుమార్..!
ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగిటివిటీ ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే . ఎక్కడ మంచి ఉంటే అక్కడ చూడు కచ్చితంగా ఉంటుంది . ఎక్కడ మనిషిని పొగిడే వాళ్ళు ఉంటారో అక్కడ మనిషిని డౌన్ ఫాల్ చేయడానికి కూడా జనాలు రెడీగా ఉంటారు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోతున్న ఒకే ఒక్క పేరు పుష్ప .. పుష్ప రాజ్. పుష్ప2 సినిమా కోసం జనాలు […]
సుకుమార్ నోట నుండి ఊహించని మాట..షాక్ అవుతున్న ఫ్యాన్స్.. ఏమైంది సార్ మీకు..?
సుకుమార్ .. ప్రజెంట్ పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగిపోతున్న పేరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయిన సుకుమార్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అంతేకాదు రీసెంట్గా బన్నీ బర్త్డ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునేసింది . ఈ సినిమా పాన్ ఇండియా కాదు గ్లోబల్ స్థాయిలో రికార్డ్స్ బద్దలు కొట్టబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేసేలా చేసాడు సుకుమార్ . […]