టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ స్టార్ అనే టాక్‌తో పాటు.. ఆటిట్యూడ్ కూడా బాగా పెరిగిపోయిందని.. పొగరుతో బిహేవ్ చేస్తున్నాడు అంటూ విమర్శలు తెగ వైరల్ గా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్ ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అంటూ పిలుస్తుంటే.. బన్నీ హేటర్స్ మాత్రం ఈగో స్టార్, ఆటిట్యూడ్ ఫెలో అంటూ దారుణంగా ట్రోల్స్ […]
Tag: sukumar
భారీగా పెరిగిన పుష్ప 2 టికెట్ ధరలు.. ఒక్క టికెట్ ఎంతంటే..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప 2 మ్యానియా కొనసాగుతుంది. పుష్ప పేరే మారుమోగిపోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తర్కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న క్రమంలో సినిమా పై బజ్ మరింతగా పెరిగింది. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ.. టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి […]
పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ప్రీమియర్స్ అప్డేట్.. ఎక్కడెక్కడ.. ఎన్నింటికి షోలు పడతాయంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటైడ్ మూవీ పుష్ప 2. రష్మిక మందన హీరోయిన్‌గా శ్రీలీల ఐటం క్వీన్‌గా మెరిసిన ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో కనీ..వినీ ఎరుగని రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఇక.. మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచారు మేకర్స్. ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న […]
సుకుమార్‌తో సినిమా చేస్తానని దారుణంగా హ్యాండ్ ఇచ్చిన ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లుగా, డైరెక్టర్లుగా ఎదిగిన వారందరు ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. ఈ స్టేజ్ కు రావడానికి ఎన్నో కష్టాలు పడిన వారే. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఒకరు. గతంలో సాధారణ డైరెక్టర్‌గా ఓ సినిమా చేయడానికి స్టార్ హీరోను అప్రోచ్ అయాడట సుకుమార్.. ఇక ఆ హీరో సినిమా చేస్తానని […]
పుష్పతో శ్రీవల్లి మాస్ జాతర.. ఫీలింగ్ సాంగ్ ప్రోమో వచ్చేసిందోచ్..
ప్రస్తుతం పాన్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న పుష్ప ప్రమోషన్స్ జోరుగా సాతాగుతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్‌లో కనీ..వినీ.. ఎరగని రేంజ్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో భాగంగా.. తాజాగా పుష్ప 2 మేకర్స్.. కేరళలో ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే మల్లువుడ్ ఫ్యాన్స్‌పై తన ప్రేమను చూపాడు బన్ని. ఇందులో […]
ఫ్యాన్ ఆర్ట్ కు ఫిదా అయినా అల్లు అర్జున్.. హార్ట్ టచ్ చేసావ్ అంటూ..
ఇప్పుడంతా పుష్ప 2 మానియా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా పుష్ప రాజ్ పేరు మారు మోగిపోతుంది. కని..విని.. ఎరగని రేంజ్ లో హైప్ క్రియేట్ అయిన పుష్ప 2.. మరో వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకు వచ్చి సందడి చేయనుంది. కాఆ ఈ సినిమా నుంచి.. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, కిసిక్ సాంగ్ యూట్యూబ్‌లో నెంబర్‌వన్ ట్రెండ్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ […]
అభిమానులకు చరణ్ బ్లాస్టింగ్ ట్రీట్.. ఇక ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ కెరీర్‌లో ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ కి ముందు అనే స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే చరణ్ తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ పక్కాగా ముందుకు వెళ్తున్నాడు. తను నటించే ప్రతి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే చరణ్, బుచ్చిబాబు సన డైరెక్షన్లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమా షూట్ కూడా […]
ఫస్ట్ హాఫ్ ఎమోషనల్.. సెకండ్ హాఫ్ యాక్షన్.. పుష్పరాజ్ ఊచకోత షురూ..
టాలీవుడ్ ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ ఏడాది డిసెంబర్ 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ నిర్మాత నవీన్ యార్నేని దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు నిజమేనంటూ చెప్పిన ఆయన.. రాబిన్‌హుడ్ మీడియా మీట్‌లో […]
ఆర్య తో మొదలైన బ్యూటిఫుల్ జర్నీ.. పుష్ప 2తో ముగిసిందా.. బన్నీకి గుడ్ బై చెప్పేసినట్టేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీప్రసాద్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలతో సంచలనం సృష్టించిన దేవి.. ఎన్నో కమర్షియల్ సినిమాలకు ఎనర్జీటిక్ ఆల్బమ్స్ కూడా అందించారు. చిరు, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలను మొదలుకొని వైష్ణవ తేజ్ లాంటి యంగ్ హీరోలతో సహా అందరి సినిమాల్లో తన మ్యూజిక్ తో సత్తా చాటుకున్నాడు. కానీ.. మొదటిసారి డిఎస్పి తన కెరీర్‌లో తీవ్రమైన వివాదంతో వార్తల్లో […]