వావ్.. అనన్య నాగళ్ళలో ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా.. మన తెలుగు అమ్మాయి అదరగొడుతుందిగా (వీడియో)..!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల టాలెంట్ కు మంచి గుర్తింపు వస్తుంది. ఈ జనరేషన్లో టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. బేబీతో హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మరో తెలుగు బ్యూటీ అనన్య నాగళ‌ ఇండస్ట్రీలో తనకంటూ మంచి క్రేజ్‌ సొంత చేసుకుంది. మ‌ల్లేశంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తర్వాత వకీల్ సాబ్లో నటించి ప్రశంసలు అందుకుంది. హీరోయిన్గా ఆఫర్స్ కోసం వెయిట్ చేయకుండా […]