విడాకులు తీసుకోనన్న మరో స్టార్ జంట.. అక్రమ సంబంధమే కారణం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన భార్య..?!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు ఈ విడాకుల సంఖ్యలు పెరిగిపోతూనే ఉంది.. తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అది కూడా సినీ ఇండస్ట్రీకి చెందినవారు ఎప్పటికప్పుడు విడాకులు తీసుకుంటూ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్నారు. అయుతే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న మనస్పర్ధలతో కొంతకాలానికే డివోర్స్ తీసుకుని విడిపోతున్నారు. నాగచైతన్య, సమంత లాంటి టాప్ స్టార్ కపుల్ విడిపోవడంతో.. మిగతావారు అస్సలు ఆలోచించకుండా విడాకులకు సిద్ధమవుతున్నారు. తాజాగా హీరో ధనుష్ […]