బిగ్ బ్రేకింగ్: ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్ విడాకులు నిజమే..? తేల్చేసిన అమితాబ్ బచ్చన్..!?

గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ హీరో అభిషేక్ బచ్చన్ ల విడాకుల మేటర్ ఎంత జెట్ స్పీడుగా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం . మరి ముఖ్యంగా అంతకుముందు కూడా వీళ్లువిడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్తలు ప్రచారంలోకి రాగా వాటిల్ని తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు ఐశ్వర్య – అభిషేక్ క్లారిటీ ఇస్తూనే వచ్చారు . అయితే రీసెంట్గా ఈ జంట విడాకుల వార్తలపై ఏవిధంగా స్పందించకపోవడం .. అలాగే ఈ ఇద్దరు ఎక్కడికి కలిసి […]

కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్న ప్రభాస్-అనుష్క.. మహేశ్ ను మడత పెట్టేయడానికేనా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ పలు రకాల బిజినెస్ లు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోస్ ఎక్కువగా బిజినెస్ లల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు . అయితే రీసెంట్గా ప్రభాస్ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట . మహేష్ బాబు – అల్లు అర్జున్ తరహాలో ఓ బిగ్ మాల్ ని హైదరాబాదులోకి తీసుకొస్తున్నాడు ప్రభాస్ . ఈ బిజినెస్ లో అనుష్క కూడా చేతులు […]

“ఎక్స్ట్రాడనరీ మ్యాన్” పబ్లిక్ రివ్యూ: సినిమాలో బిస్కెట్ క్యారెక్టర్ ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నితిన్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ నే ఎక్కువగా ఆకట్టుకుంటాయి అన్న మాటలు ఆయన సినిమా రిలీజ్ అయిన ప్రతి టైంలో వినపడతాయి. అయితే గత కొంతకాలం నుంచి హిట్లు లేక అల్లాడిపోతున్న నితిన్ తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనే సినిమా చేశాడు . ఈ సినిమా థియేటర్స్ లో […]

స్టార్ హీరో సినిమాలో వైష్ణవి చైతన్య ఐటెం సాంగ్.. దగ్గర ఉండి ఒప్పించిన బేబీ డైరెక్టర్..!?

వైష్ణవి చైతన్య.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది యూట్యూబ్ ద్వారా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈమె యూట్యూబ్ ద్వారానే ఇండస్ట్రీలో కి అడుగు పెట్టింది . మొదట చిన్నా చితకా రోల్స్ చేసుకుంటూ క్రేజ్ దక్కించుకున్న వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు తిరుగులేదు […]

వరద బాధితులకు సాయం అందించిన నయన్.. సహాయం చేసిన విమర్శలు తప్పడం లేదుగా..?!

మిచౌంగ్ తుఫాను ప్రభావం తమిళనాడులో.. చెన్నైతో పాటు శివారు ప్రాంతాలకు కూడా వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వర్షం తగ్గిన ఇంకా చాలా చోట్ల అలానే నీరుండిపోయి వరద ప్రభావం కనిపిస్తుంది. అక్కడ ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందిగా మారింది. చాలా ప్రదేశాల్లో ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో నిత్యవసరాలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల సాయక సామాగ్రిని హెలికాప్టర్ల ద్వారా ప్రభుత్వం జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయినా లోటు తీరడం లేదు. ప్రభుత్వం […]

“హాయ్ నాన్న” ఫస్ట్ డే కలెక్షన్స్ : నాని కెరీర్ లోనే చెత్త వసూళ్లు.. కేవలం సింగిల్ డిజిట్..!!

పాపం తాను ఒకటి కలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన నాని హాయ్ నాన్న సినిమా పరమ చెత్త కలెక్షన్స్ సాధించింది . మొదటి రోజే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకోగా ..కచ్చితంగా బాక్సాఫీస్ రికార్డును బ్రేక్ చేసే వసూలు సాధిస్తుంది అని అంతా అనుకున్నారు . అయితే నాని కెరియర్ లోనే పరమ చెత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది . కేవలం సింగిల్ […]

సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ సిటాడల్ ‘ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..?!

సౌత్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది సమంత. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అదే సమయంలో నాగ‌ చైతన్యతో ప్రేమలో పడి కొద్ది సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్ళి మూడునాళ్ళ‌ ముచ్చటగానే మిగిలిపోయింది. పెళ్లయిన కొంతకాలానికి వీరిద్దరూ మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఇక చైతుతో విడిపోయిన తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడింది. ఓ పక్కన ఆ వ్యాదికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. మరో పక్కన పలు సినిమాల్లో […]

నాపై వచ్చిన ఆ న్యూస్ లో నిజం లేదు.. అది చూసి నేను ఏడ్చేసా.. హన్సిక

అల్లు అర్జున్ హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్గా ఎంటర్ ఇచ్చింది హన్సిక మోత్వాన్ని. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ కొట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత హన్సిక ఊహించినట్టుగానే మంచి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ఆమె ఆ సినిమాలతో తన క్రేజీ నిలబెట్టుకోలేకపోయింది. దీంతో చిన్నా చిత్కా హీరోల సరసన కూడా సినిమాల్లో నటించింది. ఇక తర్వాత […]

త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న మృణాల్ ఠాగూర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌..

స్టార్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం మూవీలో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట హిందీలో పలు సీరియల్స్ లో నటించింది. తర్వాత తెలుగు జెర్సీ సినిమాకు రీమేక్ గా వచ్చిన హిందీ మూవీలో హీరోయిన్గా నటించి ఆ సినిమాతో హిట్ అందుకుంది. అలా బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్‌ సీతామహాలక్ష్మి గా, ఫ్రిన్స్ […]