స్టార్ హీరోయిన్‌ను బ్లౌజ్ తీసేసి నుంచోమన్న డైరెక్టర్.. ఆమె చేసిన పనికి మైండ్ బ్లాక్..!

ఇండస్ట్రీలో ప్రతి ఏడది ఎంతోమంది స్టార్స్‌.. సెలబ్రెటీలుగా సక్సెస్ సాధించాలని అడుగుపెడుతూ ఉంటారు. కసితో ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలోనే చేదు అనుభవాలను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతోమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు.. ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది హీరోయిన్స్.. కెరీర్ బిగినింగ్ లో సమస్యలను గురించి మాట్లాడుతూ.. హీరోల వల్ల, దర్శక నిర్మాతల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామని చెబుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ కోసమే ఎలాంటి ఆఫర్ […]