స్టార్ యాంకర్ లాస్యకి బ్రేకప్.. తరువాత ఈ ముద్దుగుమ్మ ఏం చేసిందంటే..!

ప్రముఖ స్టార్ యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ మొదటగా మాటీవీలో సంథింగ్ స్పెషల్ ప్రోగ్రామ్‌తో తన యాంకరింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది. సినిమాలలో నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది. రాజా మీరు కేక, ఎమ్మెల్యే,అబ్బాయితో అమ్మాయి వంటి సినిమాల్లో ఈ తార నటించింది. తెలుగు బిగ్ బాస్ 4 సీజన్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ మెరిసింది. 77 రోజుల పాటు బిగ్‌బాస్ 4లో కొనసాగిన లాస్య తన వ్యక్తిగత జీవితం […]