టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7. ఎన్నో వివాదాలు తో మొదలై వివాదాలతోనే ముగిసిన ఈ సీజన్‌లో హౌస్ మొత్తం లో 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. చివరకు పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. షోలో అమర్ ధీప్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక హౌస్‌లో టాలీవుడ్ నటుడు శివాజీ పెద్దగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ ను ముందు నుంచే ఎంకరేజ్ […]
Tag: star actress
తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ డేనే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చివరిగా రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు కొల్లగొట్టిన ఈ సినిమా భారీ సక్సెస్ను సాధించడమే కాదు.. ఎన్టీఆర్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమా అదే రేంజ్‌లో ఉండాలని భావిస్తున్నాడు. ఈ కారణంగానే ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి […]
రెండు పెద్ద సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ రతిక.. అమ్మడి దశ తిరిగినట్లుందే..!!
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటి షోగా బిగ్ బాస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలా ఈ బిగ్ బాస్ సీజన్ 7 లో రతికా రోజ్ ఓ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె గురించి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అద్భుతమైన అందంతో పాటు మంచి మంచి పాటలను పాడుతూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి తింగరి తనాన్ని ప్రూవ్ చేసుకుంది. ఆమె చేసే […]
తెలివైన దాని కాబట్టి సైబర్ క్రైమ్‌ను తిప్పికొట్టా.. బిగ్‌బాస్ శోభా శెట్టి ఇంట్రస్టింగ్ పోస్ట్.. (వీడియో)
కార్తీకదీపం ఫేమ్ మౌనిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్‌తో.. విలనిజం తో ప్రేక్షకులను భయపెట్టేసిన ఈ చిన్నది.. గతేడాది బిగ్‌బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఉన్న వాళ్లకు చుక్కలు చూపించింది. ఫైనల్ కు వెళ్లడానికి ఇంకో రెండు వారాలు ఉందనగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోయారు. అయితే ఈమె ఎప్పటినుంచో ఎలిమినేట్ అవుతుందని చాలామంది ప్రేక్షకులు భావించారు.. కానీ ఎప్పటికప్పుడు సేఫ్ అవుతూ రావడంతో బిగ్ […]
భుజంపై చేయి వేసి అసభ్యకరంగా చూశాడు.. డైరెక్టర్ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన స్టార్ నటి..
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వార్తలు ఎప్పటినుంచో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఇప్పటికే పలువురు నటి,నటులు ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. స్టార్ హీరోయిన్‌ల దగ్గర నుంచి చిన్న స్థాయి నటీనటుల వరకు ప్రతి ఒక్కరూ తమ కెరీర్‌లో ఎదుర్కొన్న సమస్యల గురించి ఓపెన్ అప్ అవుతూనే ఉన్నారు. తాజాగా ఇదే అంశంపై బిగ్ బాస్ 16 కంటెంట్ బ్యూటీ శ్రీజిత దే మాట్లాడింది. ఇండస్ట్రీలో తను […]
ఏపీ సీఎం పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. షాక్ లో నెటిజన్స్..
సినీ ఇండస్ట్రీలో నటి పూనం కౌర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న.. ఈ అమ్మడు తన నటన, అందంతో సౌత్ ప్రేక్షకుల ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో ఎప్పుడూ హద్దులు దాటకుండా.. ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తూ నటించేది. ఇక ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ నిత్యం యాక్టివ్ గా […]
లేడీస్ మందు కొడితే తప్పేముంది.. జీవిత రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ – జీవిత జంట గురించి అందరికీ తెలుసు. హీరో రాజశేఖర్ ని పెళ్లి చేసుకున్న జీవితా తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జీవిత రాజశేఖర్ అంటేనే ఆమెను గుర్తిస్తారు. అయితే ఆమె జీవితం భర్త పేరుతోనే కాదు.. అతని కష్ట, సుఖాల్లోనూ సగభాగం పంచుకుంటూ బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆమె కూడా స్టార్ […]
జిమ్ లో తమన్నా బికినీ పిక్స్ వైరల్.. వాటిని చూపిస్తూ రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ..
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా బాలీవుడ్ లో వరుస సినిమాలలో వెబ్ సిరీస్‌లలో నటిస్తూ దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ.. అక్కడ అడుగుపెట్టిన తరువాత బోర్డర్స్ చెరుపేసి మరి అందాలతో రెచ్చిపోతుంది. ఐటం సాంగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రెచ్చిపోతుంది. ఇటీవల కోలీవుడ్‌లో జైలర్ సినిమాకు నువ్వు కావాలయ్యా అంటూ హాట్ సాంగ్‌తో ఊగిపోయింది. ఆ సాంగ్ నెటింట ఏ రేంజ్ లో సక్సెస్ […]
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా.. కానీ అతను చనిపోయాడు.. బిగ్‌బాస్ దివీ ఎమోషనల్ లవ్ స్టోరీ..
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా దివీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీజన్‌లో తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత భారీ పాపులారిటీతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలుతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ […]