మహేష్ – రాజమౌళి మూవీ బిజినెస్ డీటెయిల్స్.. ఆ రికార్డ్ సాధించే తొలి సినిమా ఇదేనా..?

మహేష్ – జక్క‌న‌ కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 సినిమా త్వరలో సెట్స్‌పైకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు షూట్ పూర్తి చేసుకుంటుందా.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అంటూ ఇప్పటికి అభిమానులలో విప‌రీత‌మైన‌ అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటి సినిమాను వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారని టాక్ నడిచింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు పై తుమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వెయ్యికోట్లను క్రాస్ చేసే అవకాశం ఉందని.. సినిమాలో ఇంటర్నేషనల్ […]

SSMB 29.. మహేష్ కు విలన్ గా ముగ్గురు స్టార్ హీరోస్.. ఫ్యాన్స్ కు పండగే..

దర్శక ధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ టాలీవుడ్‌లో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు సినిమాలపై ఉన్న ఆశ‌క్తి.. డైరెక్షన్‌లో ఆయన విజ‌న్‌ చూస్తేనే అర్థమవుతుంది. తను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకొన్న జ‌క్న ఒక ఫ్లాప్ కూడా లేకుండా సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది స్టార్ దర్శకుల ప్రశంసాలను కూడా అందుకున్నాడు. అయితే ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఓ పాన్ వరల్డ్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు […]

జ‌క్క‌న – మ‌హేష్ మూవీ స్టార్టింగ్ ట్ర‌బుల్.. మ్యాట‌ర్ ఏంటంటే..?

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన రీతిలో సినిమాలను తెర‌కెక్కిస్తూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులుగా ఆకట్టుకుంటున్న ఈయన.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను తెర‌కెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈయన నుంచి ఓ పాన్ వరల్డ్‌ సినిమా రానున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ తెచ్చుకోవాలని తపనతో ఉన్నాడట రాజమౌళి. ఈ సినిమాతో ఎలాగైనా […]

టాలెంట్‌లో తగ్గేదేలే అంటోన్న మహేష్ ఫ్యాన్స్.. ఎస్ఎస్ఎంబి29 యూనిక్ పోస్టర్ అదుర్స్.. !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ అంతా ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా గ‌డుపుతున్నారు. ఈ క్రమంలో మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండ‌ని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మూవీ జోనర్ ఏంటో రివిల్ చేయకపోయినా.. మహేష్ లుక్ ఇలానే ఉండాలని మాహేష్‌ అభిమానులు ఊహగానాల్లో మునిగిపోయారు. ఇందులో భాగంగానే వారి టాలెంట్‌కు పదును పెడుతూ వైవిధ్యమైన […]

SSMB 29లో ఆ స్టార్ హీరో.. జక్కన్న మైండ్‌బ్లోయింగ్ ప్లాన్ ఇది..?

తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు ప్రపంచమంతా తలెత్తుకుని చూసేలా.. గర్వపడే రేంజ్ లో టాలీవుడ్ ను నిలబెట్టాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్‌కు స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసిన జక్కన్న.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెలుగు సినిమా సత్తా చాటేందుకు సిద్ధ‌మౌతున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ట్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకోనున్నాడు. ఇక ఇప్పటికే రాజమౌళి తాను తీసిన‌ ప్రతి సినిమాతో […]

మహేష్, రాజమౌళి మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసిన విజయేంద్ర ప్రసాద్.. మ్యాటర్ ఏంటంటే..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధ‌ర్శ‌క ధీరుడు రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే జక్కన్న సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్.. గుబురు గడ్డంతో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకునే విధంగా తయారైన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే మహేష్.. ఈ సినిమా కోసం బరువు పెరిగేందుకు ప్రయత్నిస్తున్నాడట. దానికోసం […]

SSMB -29 మూవీ లాంచింగ్ డేట్..?

రాజమౌళి ,మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా పైన అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి చాలాకాలం తర్వాత మహేష్ అభిమానులలో ఒక ఉత్కంఠత నెలకొనిందని చెప్పవచ్చు. ఇండియన్ సినీ పరిశ్రమలో ఊరిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు ముహూర్తం ఎప్పుడు అనే విషయం పైన పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. గతంలో ప్రభాస్, ఎన్టీఆర్ ,రామ్ చరణ్, రానా తదితర హీరోలను సైతం పాన్ ఇండియా హీరోలుగా చూపించిన రాజమౌళి ఇప్పుడు మహేష్ ని పాన్ వరల్డ్ […]

రాజ‌మౌళితో అంత వీజీ కాదు.. ఆ మూడు నెల‌లు మ‌హేష్ బాబుకు చుక్క‌లే అట‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `గుంటూరు కారం` మూవీతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఈ మూవీ అనంత‌రం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో మ‌హేష్ బాబు ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న తొలి సినిమా ఇది. […]

దర్శక ధీరుడు రాజమౌళికి.. దాన్ని చూస్తే ఇప్పటికీ గజగజ వణికి పోతాడా..!?

మనిషి అన్నాక ఎమోషన్స్ కామన్.. ప్రేమ – భయం – ద్వేషం – కోపం అన్ని ఫీలింగ్స్ కలగల్సి ఉంటేనే అతన్ని మనిషి అంటారు. కాగా ఎంతటి పెద్ద స్టార్ హీరో అయిన ..స్టార్ డైరెక్టర్ అయిన సరే వాళ్ళకంటూ వ్యక్తిగత అభిప్రాయాలు పర్సనల్ లైఫ్ ఉంటుంది. పైకి పెద్ద స్టార్ హీరోగా ఉన్నంత‌ మాత్రాన అతగాడు దేవుడితో సమానం అంటూ భావించకూడదు. మనలాగే ప్రేమ‌.. ఇష్టాలు..భయం కోపాలు అన్ని ఉంటాయి. కాగా రీసెంట్‌గా సోషల్ మీడియాలో […]