సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల, నటీనటుల రెమ్యూనరేషన్ల లెక్కలు చాలా గోప్యంగా ఉంచుతారు. అయితే అప్పుడప్పుడు సన్నిహిత వర్గాల నుంచి వచ్చే లీక్స్ లో వీరి రెమ్యునరేషన్లు కూడా రివీల్ అవుతూ ఉంటాయి. అలా ఇప్పటికే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న ఎంతోమంది ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. వాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని ఇటీవల కాలంలో హీరోయిన్లు కూడా నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే […]
Tag: ssmb 29
మహేష్ బాబు ముందుచూపు.. ఆయనను ముంచేసేలా ఉందే..!
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్.. ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి స్టార్ హీరో రెండు, మూడు ప్రాజెక్టులను లైన్లో ఉంచుకున్నారు. అలా.. ఇప్పటికే తారక్, బన్నీ, ప్రభాస్, చరణ్ దాదాపు నాలుగేళ్ల వరకు లైనప్ నింపేశారు. ఎన్టీఆర్ వార్ 2, తర్వాత డ్రాగన్, ఈ సినిమా తర్వాత దేవర 2 లైనప్ లో ఉంచాడు. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమాను నటించనున్నట్లు సమాచారం. ఇక చరణ్.. […]
SSMB 29: షూటింగ్ వీడియో లీక్.. ఊర మాస్ లుక్‌లో మహేష్.. జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా..!
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా మోస్ట్ ఎవైటెడ్గా ఎదురు చూస్తున్న ప్రాజెక్టుల్లో మహేష్, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 29 ఒకటి. చాలా కాలం క్రితమే ఫిక్సయిన ఈ మూవీ తాజాగా కార్యరూపం దాల్చింది. ఇన్నాళ్లకు నటి నటుల లుక్ టెస్టులు పూర్తిచేసి షూటింగ్ దశలోకి అడుగుపెట్టారు. ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు లుక్స్.. ఎన్నో సందర్భాల్లో లీకే వైరల్ గా మారాయి. ఇప్పటి వరకు ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని లుక్‌లో మహేష్ కనిపించనున్నాడు. ఇక ఇటీవల […]
రాజమౌళి నెక్ట్స్ మల్టీస్టారర్.. ఈసారి ఆ ఇద్దరు తోపు హీరోలు రంగంలోకి..!
టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాను తెరకెక్కించిన ప్రతి సినిమాతో అంతకంతకు సక్సెస్ రేట్‌ను పెంచుకుంటూ వెళ్తున్న జక్కన్న.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే.. ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన్న. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్టును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత.. […]
SSMB 29 పై బిగ్గెస్ట్ లీక్ ఇచ్చిన ప్రియాంక తల్లి.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ నుంచి తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ SSMB 29పై ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుందని టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు. త్వరలోనే రాజమౌళి అండ్ టీం.. క్యాస్టింగ్ ఇతర వివరాలపై ప్రెస్‌మీట్‌తో క్లారిటీ […]
మహేష్ బాబు లేడీ గెటప్ లో నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?
ప్రతి ఏడాది నటులు కావాలని ఆశతో ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. సక్సెస్ కావడం కోసం ఎంతగానో శ్రమిస్తారు. అలా వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా నటనతో తమ సత్తా చాటుకుని.. స్టార్ సెలబ్రెటీస్‌గా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అంతేకాదు.. స్టోరీ డిమాండ్ చేస్తే సినిమా కోసం ఏ సాహసం చేయడానికి అయినా ఎలాంటి పాత్రలో నటించేందుకు అయినా సిద్ధపడుతూ ఉంటారు. చివరకు లేడీ గెటప్ లు వేయడానికి కూడా వెనకాడని నటులు […]
రాజమౌళి – మహేష్ కాంబోకు మూడు టైటిల్స్.. వాటిలో ఏది ఫిక్స్ చేస్తారంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న తాజా మూవీ ఎస్ఎస్ఎంబి 29. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక కీలక పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది.ఇక అల్యూమినియం ఫ్యాక్టరీలలో వేసిన సెట్లో ప్రస్తుతం సినిమా షూట్ సైలెంట్ గా చేసేస్తున్నాడు రాజమౌళి. తర్వాత షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ కు తండ్రి పాత్ర కూడా చాలా కీలక కానుందని టాక్. ఈ క్రమంలోనే […]
మహేష్ సినిమాకు ఆ పాన్ వరల్డ్ టైటిల్ ఫిక్స్.. జనరేషన్ కి గుర్తుండిపోయేలా రాజమౌళి మాస్టర్ ప్లాన్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ పాన్ వరల్డ్ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఎంటర్టైన్మెంట్‌ను ఇష్టపడే ప్రతి ఒక్క ఆడియన్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఇటు రాజమౌళి, అటు మహేష్ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా ఎన్నో సినిమాలు నటించారు. కానీ.. మహేష్ బాబు […]
ఇండియాలోనే కాస్ట్లీయస్ట్ విలన్ గా స్టార్ బ్యూటీ రెమ్యూనరేషన్ లో కల్కి యానిమల్ విలన్ల రేంజ్ దాటేసిందిగా..!
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సరికొత్త ట్రెండ్ కొనసాగుతుంది. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా హీరోల కంటే ఎక్కువగా విలన్లే ఎంపికపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. హీరోలకు దీటుగా విలన్లను ఎంచుకుంటూ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అందుకుంటున్నారు. ఇందులో భాగంగానే పాత్ర నడివి కూడా అధికంగా ఉండేలా చూస్తూ రమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌లో అందిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో పవర్ ఫుల్ విలన్ ఎవరంటే జగపతిబాబు, సంజయ్ దత్త్, బాబి డియోల్ పేర్లు ఎక్కువగా […]







