Tag Archives: SS Thaman

అఖండ బ్లాక్ బస్టర్ : ఊపిరి పీల్చుకున్న టాలీవుడ్..!

ఇదివరకు ఎప్పుడూ లేనిది అఖండ సినిమా విడుదల కోసం చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, అన్ని విభాగాల సిబ్బంది ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి కారణం కరోనానే. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులు సినిమా థియేటర్ కు వచ్చి సినిమాలు చూడడం తగ్గిపోయింది. సినిమాలు బాగున్నాయి.. అని టాక్ వచ్చినా.. ప్రేక్షకులు థియేటర్ కు రావడం పై ఆసక్తి చూపలేదు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఒక భయం పట్టుకుంది. ఇప్పటికే మొదలైన

Read more

భీమ్లా నాయక్ సాంగ్ రిలీజ్ వాయిదా.. కారణం ఇదే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా ఆధారంగా ఈ మూవీ రీమేక్ అవుతోంది. రానా ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తున్నాడు. వీరిద్దరికి జోడీగా నిత్యామీనన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్,

Read more

 ఆ విషయంలో చాలా బాధ పడుతున్న ఎస్.ఎస్.థమన్ కారణం..?

మ్యూజిక్ సెన్సేషన్ గా టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఎస్.ఎస్.థమన్ కూడా ఒకరు. ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు కూడా ఈయనే కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ,రవితేజ, బాలకృష్ణ , మహేష్ బాబు వంటి ఎంతో మంది పెద్ద పెద్ద హీరోల సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. అంతే కాదు అలా వైకుంఠపురం లో సినిమాలో నుంచి ఈయన జోరు

Read more

హాట్ టాపిక్‌గా త‌మ‌న్ రెమ్యూన‌రేష‌న్‌..ఒక్కో సినిమాకు ఎంతంటే?

ఎస్.ఎస్. తమన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వంద చిత్రాల‌కు పైగా సంగీతం అందించిన త‌మ‌న్‌.. సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ పాతికేళ్ల‌కు పైగానే అయింది. 6వ తరగతిలోనే చదువుకు స్వ‌స్థి ప‌లికి తనకు ఇష్టమైన మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టిన త‌మ‌న్‌.. మొదట మాధవపెద్ది సురేష్ వద్ద జాయిన్ అయ్యడు. ఆయన సంగీతం అందించిన `భైరవ ద్వీపం` సినిమాకు డ్రమ్స్ వాయించి.. రూ. 30 మొదటి పారితోషకంగా అందుకున్నాడు. ఆ త‌ర్వాత

Read more

`అఖండ‌`కు ఎంత మంది సింగ‌ర్స్ ప‌ని చేశారో తెలిస్తే షాకే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించాడు. అయితే ఎన్నో అంచ‌నాలు ఉన్న ఈ చిత్రానికి ప‌ది కాదు, ఇర‌వై కాదు, ముప్పై కాదు.. ఏకంగా 120 మంది

Read more

ఏకంగా 5 అవార్డులు కొట్టేసిన `అల..` టీమ్‌..ఫుల్ హ్యాపీలో బ‌న్నీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట‌గా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `అల‌..వైకుంఠ‌పురములో`. 2020 సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అలాగే ఎన్నో అరుదైన రికార్డుల‌ను సైతం నెల‌కొల్పింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు అవార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ వేదికగా సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ ఏడవ ఎడిషన్ వేడుక ఘనంగా

Read more

పాట పాడి త‌మ‌న్‌ను అడ్డంగా ఇరికించిన కీర్తి సురేష్‌..నెటిజ‌న్లు ఫైర్‌!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్ర‌స్తుతం తెలుగుతో పాటుగా త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కీర్తి.. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోలు, వీడియోల‌తో త‌న అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా కీర్తి ట్విట్ట‌ర్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె 1998లో విడుద‌లైన హాలీవుడ్‌కి చెందిన ‘బెల్లా చావో’ అనే ఆల్బ‌మ్‌లోని

Read more

అఖిల్ ఏజెంట్ నుంచి తమన్ ఔట్.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

అక్కినేని హీరో అఖిల్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత తీస్తున్న సినిమా ఏజెంట్. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఏక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ రెండు వెరియేషన్స్ లో ఉన్న పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ గా తమన్ నీ ఎంపిక చేసుకున్నారు. కానీ తాజా అప్డేట్ ప్రకారం తమన్ కు బదులుగా ఈ సినిమాలో మేకర్స్

Read more