మగవారి నిజమైన లక్షణాలు ఇవే.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రస్తుతం ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక‌ మహేష్ ప్రస్తుతం జక్కన్న కాంబోలో ఓ పాన్ వరల్డ్ సినిమాను నటించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు నెల‌కొన్నాయి. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడు సెట్స్‌ పైకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతుంది. ఇంకా సినిమా సెట్స్ పైకి […]

ముగ్గురు హీరోయిన్లతో రాసిన కథ.. అలాంటి కారణంతో ఓ హీరోయిన్ క్యారెక్టర్ తీసేసిన జక్కన్న..

ఇండస్ట్రీలో చాలా వరకు దర్శక, రచయితలు సినిమాను తరికెక్కించే ముందే హీరోను ఊహించుకుని కథలు రాయడం ప్రారంభిస్తారు. అలా కథ పూర్తి అయిన తర్వాత హీరోకు కథను వినిపించి.. అది వర్కౌట్ అయితే ఓకే. ఒకవేళ వారి కాంబో సెట్ కాకపోతే.. అదే కథతో డైరెక్టర్ మరో హీరోను పెట్టి సినిమా చేయాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో ఆ హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు.. చేర్పులు.. చేయడం సహజం. ఒక్కోసారి హీరో ఇమేజ్ను బట్టి చాలా […]

ఆ విషయంలో తప్పు నాదే..రాజమౌళి బహిరంగ క్షమాపణలు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ టాప్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ కళ్ళు మూసుకొని చెప్పే పేరు రాజమౌళి . దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తారో మనకు తెలుసు . అయితే రాజమౌళికి మొదటి నుంచి ఒక మంచి పేరు ఉంది . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు.. తప్పు చేయడు ..చాలామంది […]

మహేష్ మూవీ విషయంలోనూ బాహుబలి స్ట్రాటజీ ఫాలో కానున్న రాజమౌళి..?

బ్లాక్ బస్టర్ సిరీస్ ‘బాహుబలి’తో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గ్లోబల్ లెవెల్ లో పేరు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజమౌళి రీసెంట్‌గా మాగ్నమ్ ఓపస్ ‘RRR’తో మరో ఇండస్ట్రీకి అందుకున్నాడు. 2024 ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ దాదాపుగా సిద్ధమైందని, ఇందులో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉందని సమాచారం. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, రాజమౌళి […]

జక్కన్న సినిమా కోసం మహేష్ మరీ అంత డిమాండ్ చేస్తున్నాడా?

యావత్ తెలుగు చిత్ర పరిశ్రమని తీసుకుంటే ఇక్కడ టాప్ రెమ్యూనిరేషన్ అందుకునే హీరోలలో మహేష్ బాబు ముందు వరుసలో వుంటారు. తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు అంటే అబ్బాయిలే కాదు, అమ్మాయిలలోనూ చాలా ప్రత్యేకమైన క్రేజ్ వుంది. దానికి కారణం ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. అవును, మహేష్ బాబు వయస్సు నానాటికీ పెరుగుతుంది తప్ప ఆయన అందం మాత్రం పాతికేళ్ల దగ్గరే ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆయన వయసు పెరుగుతున్న కొద్ది.. […]

వ‌రుస టూర్ల వెన‌క కార‌ణం అదా.. రాజ‌మౌళి మామూలోడు కాద‌య్యో!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గ‌త చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. భార‌త్ కు ఎన్నో ఏళ్ల నుండి క‌ల‌గా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు కూడా తెచ్చిపెట్టి అంత‌నంత ఎత్తులో కూర్చుందీ సినిమా. ఆర్ఆర్ఆర్ అనంత‌రం రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో త‌న త‌దుప‌రి సినిమా ఉంటుంద‌ని ఎప్పుడో ప్ర‌క‌టించేశారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ తో `గుంటూరు కారం` చేస్తున్నాడు. ఇది పూర్తైన వెంట‌నే రాజ‌మౌళి-మ‌హేష్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంది. […]

రాజమౌళి పై గుర్రుగా ఉన్న దగ్గుబాటి ఫ్యామిలీ..? అంత తప్పు ఏం చేసారో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఆయన పేరు మరింత స్థాయిలో పాపులారిటీ అవ్వడమే కాకుండా ఆయనకు సంబంధించిన విషయాలు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే రాజమౌళి చేసిన తప్పులు మరోసారి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . కాగా టాలీవుడ్ దర్శకధీరుడు అని పేరు సంపాదించుకున్న రాజమౌళి […]

దర్శక ధీరుడు రాజమౌళి కి ఉన్న ఈ బ్యాడ్ హ్యాబిట్ గురించి మీకు తెలుసా..?

దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కాగా మొదటిగా శాంతి నివాసం అనే సీరియల్ ద్వారా తన డైరెక్షన్స్ డెవలప్ చేసుకున్న రాజమౌళి ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా ద్వారా తన ఫస్ట్ సినిమాను డైరెక్టర్ చేశారు . ఆ తర్వాత రాజమౌళి కెరియర్ ఎలా జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలలో ఒక్కటి అంటే […]

మహేష్, రాజమౌళి సినిమాపై కీలక అప్‌డేట్.. ఈసారి అలా ప్లాన్ చేస్తున్నారట!

మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కలిసి సినిమా ఎప్పుడు తీస్తారా అని చాలా కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వారి నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఎట్టకేలకు వీరిద్దరూ ఒక అడ్వెంచర్ మూవీ కోసం చేతులు కలిపారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇండియానా జోన్స్ నుంచి స్పూర్తి పొందుతుందని రాజమౌళి ఇప్పటికే హైప్స్ పెంచేశారు. అయితే ఈ చిత్రాన్ని మరింత మోడర్న్‌గా సెట్ చేయాలనుకుంటున్నానని రాజమౌళి చెప్పారు. భారతదేశం, ఆఫ్రికా, యూరప్‌తో సహా […]