ర‌ష్మిక కంటే నాకే ఆ పాత్ర బాగుంటుంది.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్‌!

ఐశ్వర్య రాజేష్.. ఈ టాలెంటెడ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ.. తమిళంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఈమె నటించిన లేటెస్ట్ మూవీ `ఫర్హానా` తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్‌ దర్శకత్వం వహించారు. మే 12న తమిళం తో పాటు తెలుగు, హిందీ […]