ఆ హీరో చెయ్యాల్సిన `ఢీ` సినిమాను కొడుకు కోసం లాగేసుకున్న మోహ‌న్ బాబు.. ఎంత స్వార్థం!?

డైలాగ్ కింగ్ మోమ‌న్ బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు.. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలేచేశాడు. కానీ, అవేమి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి. విష్ణు మొత్తం కెరీర్ లో చెప్పుకోద‌గ్గ హిట్ ఏదైనా ఉంది అంటే.. అది `ఢీ` సినిమానే. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విష్ణు, జెనీలియా జంట‌గా న‌టించారు. శ్రీ‌హ‌రి, బ్రహ్మానందం, సునీల్, జయప్రకాశ్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2007లో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగా […]

ఇండస్ట్రీకి రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీళ్లే..!!

మాస్ మహారాజా రవితేజ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో స్నేహితుడి పాత్రలో నటించిన ఈయన, ఆ తర్వాత సెకండ్ హీరోగా బ్రహ్మజీతో కలిసి పని సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక తర్వాత తన నటనతో, ప్రతిభతో, దర్శక నిర్మాతలను మెప్పించి సోలో హీరోగా పలు చిత్రాలలో నటించి ప్రస్తుతం ఐదు పదుల వయసు దాటినా కూడా స్టార్ ఇమేజ్ […]

శ్రీనువైట్ల స్టార్ డైరెక్టర్ గా ఎదగడానికి అసలు కారణం ఆ హీరోనే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడు శ్రీను వైట్ల గురించి తెలియని వారు ఉండరేమో. ఎందుకంటే ఈవీవీ సత్యనారాయణ,జంధ్యాల తర్వాత కామెడీ నిర్మల్ లో పేరు తెచ్చుకున్న వ్యక్తి శ్రీనువైట్ల. ప్రతి ఒక్క డైరెక్టర్ కి సెంటిమెంట్ సీన్ ఉన్నట్టుగానే, శ్రీను వైట్ల సినిమాల్లో కూడా తాగుబోతుల సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ సన్నివేశమే సినిమాకి పెద్ద హైలైట్ గా పిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం కామెడీ సినిమాలు తీస్తున్న శ్రీనువైట్ల మొదట్లో ప్రేమ కథలతో అలరించారట. రవితేజ […]

మహేష్ శంకర్ సినిమాకు నో చెప్పడానికి అసలు కారణం అదే?

తమిళ దర్శకుడు శంకర్ కు ఒకప్పుడు ఉన్నప్పుడు క్రేజ్ ఇప్పుడు లేదని చెప్పవచ్చు. గత కొన్నేళ్లలో దర్శకుడు శంకర్ వాహ తగ్గిన మాట వాస్తవమే. రోబో సినిమా తో ఆయన ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. ఆ సమయంలో దర్శకుడు శంకర్ తో కలిసి పని చేయడానికి ఇండియాలోని సూపర్ స్టార్లు అందరూ కూడా ఆసక్తి చూపించారు. ఇలాంటి సందర్భంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు శంకర్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పటికే […]

శ్రీను వైట్ల జోరు..ముచ్చ‌ట‌గా మూడిటిని లైన్‌లో పెట్టిన డైరెక్ట‌ర్‌!

ఒకానొక స‌మ‌యంలో వ‌రుస విజయాల‌తో స్టార్ డైరెక్ట‌ర్‌గా దూసుకుపోయిన శ్రీ‌ను వైట్ల‌.. ఈ మ‌ధ్య కాలంలో హిట్టు ముఖ‌మే చూడ‌లేదు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన శ్రీనువైట్ల.. వరుణ్ తేజ్ తో మిస్ట‌ర్ త‌ర్వాత మ‌రో చిత్రం చేయ‌లేదు. అయితే కొంత గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు మ‌ళ్లీ వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్ లో పెడుతున్నాడు. ప్ర‌స్తుతం మంచు విష్ణుతో ఢీకి సీక్వెల్‌గా డి […]

నా ఫెల్యూర్‌కు అదే కార‌ణం..శ్రీను వైట్ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

శ్రీను వైట్ల.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నీ కోసం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈయ‌న‌.. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించి స్టార్ డైరెక్ట‌ర్ స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు ఈయన సినిమా వచ్చిందంటే కచ్చితంగా బాక్సాఫీస్ బద్ధలైపోయేది. కానీ ఆగడు నుంచి శ్రీ‌ను వైట్ల కెరీర్ పూర్తిగా డ‌ల్ అయింది. భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత ఈయ‌న చేసిన బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ […]