టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం క్లాసికల్ కాంబినేషన్ లిస్ట్ తీస్తే కచ్చితంగా అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబో కూడా ఉంటుంది. వీళ్ళిద్దరి కాంబోలో గతంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఆడియన్స్ లో ఎవర్ గ్రీన్ సినిమాలు గా నిలిచిపోయాయి. ఈ సినిమాలను ఒకటి కాదు 100 సార్లు చూసిన కాస్త కూడా బోర్ ఫీల్ కలగదు. అయితే.. ఈ రెండు సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే […]
Tag: srinidhi shetty
వెంకటేష్ మూవీ కోసం త్రివిక్రమ్ మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్.. ఇక మారడా..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లో కంటెంట్ లేకపోయినా.. మాటల గారడి చేస్తూ ఆడియన్స్‌ను సినిమాకు కనెక్ట్ చేస్తు హిట్ కొడతాడు. ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇక తాను తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్‌లు అందుకుంటున్న క్రమంలోనే.. త్రివిక్రమ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఇక ఆయన ప్రస్తుతం.. వెంకటేష్‌తో ఫ్యామిలీ ఓరియంటెడ్ […]
త్రివిక్రమ్ – వెంకీ కాంబో.. సీనియర్ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యేనా..!
సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆయన సినిమాకు సిద్ధమవుతున్నాడు. గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు రచయితగా వ్యవహరించిన త్రివిక్రమ్.. ఈ సినిమాలతో ఆయనకు మంచి రిజల్ట్ ఇచ్చాడు. ఈసారి ఏకంగా దర్శకుడుగా మారి వెంకీ తో సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆడియన్స్ లో సినిమా పై మంచి ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు.. త్రివిక్రమ్ స్టైల్ […]
త్రివిక్రమ్ – వెంకీ కాంబో.. హీరోయిన్గా శెట్టి గారు..!
సంక్రాంతికి వస్తున్నాంతో సాలిడ్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న వెంకీ.. ఇప్పుడు త్రివిక్రమ్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో వెంకీ నటించిన.. ఆయన కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాలు అయిన.. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రచయిత అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు త్రివిక్రమ్. ఎప్పటినుంచో వీళ్లిద్దరు కాంబోలో సినిమా రావాలన్న ఫ్యాన్స్ కోరిక ఎట్టకేలకు నెరవేరనుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ […]
హిట్ 3 రివ్యూ.. నాని ఊరమాస్ నాటు జాతర.. క్లైమ్యాక్స్‌కు గూస్ బంప్సే..
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన తాజా మూవీ హిట్ 3. శైలేష్ డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడం.. నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాల్లో రావు రమేష్, సూర్య, శ్రీనివాస్ మాగంటి, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలో నటించారు. మిక్కి జే మేయర్ సంగీతం […]
ఆ హీరోయిన్ నా ఆరాధ్య దైవం.. ఎంతలా ఆమెను ఇష్టపడ్డానంటే.. నాని
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటుడిగానే కాకుండా.. ప్రొడ్యూసర్ గాను తన సత్తా చాటుకుంటూ వరుస సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాని హీరోగా.. ప్రొడ్యూసర్ గాను వ్యవహరించిన తాజా మూవీ హిట్ 3. మే 1న గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్న నాని.. పలు ఇంటర్వ్యూలో సందడి చేస్తున్నాడు. అలా తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని తనకు […]
బాలయ్య సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..
సీనియర్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకేకుతున్న సినిమా లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుందని సమాచారం. ఈ విషయం తెలిసిన చాలామంది బాలయ్య, శ్రీనిధి శెట్టి ల జోడి చాలా బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ జంట బాక్సఫీస్ […]
బాలయ్యకు జోడిగా పాన్ ఇండియా హీరోయిన్..!!
నందమూరి బాలయ్య ఈ ఏడాది వీర సింహారెడ్డి చిత్రంతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియోస్ని సైతం బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా శ్రీ లీల బాలయ్య కూతురీ పాత్రలో కనిపించబోతోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సైతం ప్రేక్షకులను బాగా […]
కోహినూరు వజ్రంలా మెరిసిపోతున్న `కేజీఎఫ్` బ్యూటీ.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు?!
శ్రీనిధి శెట్టి.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకున్న శ్రీనిధి శెట్టి.. `కేజీఎఫ్` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం.. రెండు పార్టులగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేశారు. తొలి సినిమాతో శ్రీనిధి శెట్టి అందరి మనసులో దోచేసింది. అయితే పాన్ ఇండియా […]








