“అభిమానులకి నచ్చిన నచ్చకపోయిన అదే నిజం”.. మహేశ్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు రీసెంట్గా ప్రముఖ జాతీయ పత్రికతో ముచ్చటించిన విషయం మనకు తెలిసిందే. ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను బయట పెట్టని మహేష్ బాబు ఈ ఇంటర్వ్యూలో మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు . జనాలకు తెలియని తన పర్సనల్ థింగ్స్ ని కూడా షేర్ చేసుకున్నారు . అయితే ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ తన కెరీర్ కి […]

శ్రీమంతుడు కాపీరైట్స్ కేసు పై స్పందించిన మైత్రి మేకర్స్.. ఏం అన్నారంటే..

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వ‌చ్చిన‌ శ్రీమంతుడు. ఈ మూవీ కాపీరైట్స్ వివాదం గ‌త‌కాలంగా సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చచ్చేంత ప్రేమ పేరిట తను రాసిన నవలను చిన్ని చిన్ని మార్పులతో శ్రీమంతుడు పేరిట రిలీజ్ చేశారంటూ.. డైరెక్టర్ కొరటాల శివ, ప్రొడ్యూసర్ ఎర్నేని రవి, ఎంబి ఎంటర్టైన్మెంట్ లపై రచయిత శరత్‌చంద్ర క్రిమినల్ కేసు పెట్టాడు. ఈ విషయంపై డైరెక్టర్ కొరటాల సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ విషయంలో […]

స్టార్ డైరెక్టర్ కొరటాల శివపై కేసు నమోదు.. కారణం ఇదే..!!

శ్రీమంతుడు సినిమా మూవీ కాపీరైట్స్ వ్యవహారం పై కేసు నమోదు అయ్యి ఆ కేసుకు హైకోర్టులో సంచల తీర్పు ఇచ్చారు. ఫోర్జరీ మోసం అభ‌యోగాలకు ఆధారాలు లేవని వివరించిన హైకోర్టు.. వాటిపై కేసు కొనసాగింపు చెల్లదని వివరించింది. కేవలం దర్శకుడు, రచయిత కాపీరైట్ ఉల్లంఘన కేసు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి.. జ‌స్టిస్ కే సురేందర్ రెడ్డి తీర్పునిచ్చాడు. 8 మంది రచయితల కమిటీ శ్రీమంతుడు మూవీ నవల కాపీఅని తెల్చిందని గుర్తు చేశారు. అంతమాత్రాన అది […]

యూట్యూబ్‌లో ఏ టాలీవుడ్ హీరోకి సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లో నటించి ప్రేక్షకులను అలరించాడు మహేష్. మహేష్ బాబు హీరోగా,  అందాల నటి శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ‘శ్రీమంతుడు ‘ సినిమా 2015 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా  అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పట్లో నాన్ బాహుబలి సక్సెసర్ గా […]

శ్రీమంతుడు కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులు

శ్రీమంతుడు సినిమా తర్వాత మహేశ్ బాబు గ్రామాలను దత్తత తీసుకు న్నారు. తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న చాలాకాలం తర్వాత.. ప్రిన్స్ తరపున ఆయన సతీమణి హెల్త్ క్యాంపు నిర్వహించారు. త్వరలో మహేశ్‌బాబు గ్రామంలో పర్యటిస్తారని నమ్రత ప్రకటించడంతో గ్రామస్థులు ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు.శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్ బాబు తన స్వగ్రామానికి వెళ్లి అభివృద్ధి చేస్తాడు. గ్రామస్థులందరిలో స్ఫూర్తి నింపి ఆదర్శంగా నిలుస్తాడు. కేవలం సినిమాలోనే కాకుండా నిజజీవితంలోనూ వెనుకబడ్డ గ్రామాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు […]