శ్రీకాంత్ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవికి సంబంధం ఏంటి..!

చిత్ర పరిశ్రమలో చాలామంది హీరో, హీరోయిన్లు ప్రేమించుకుంటున్నారు. అయితే అందులో కొంతమంది మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. అలా పెళ్లి చేసుకున్న వారిలో కొందరు మాత్రమే కలిసి ఉంటున్నారు. అలా కలిసి అన్యోన్యంగా ఉన్న జంటల్లో శ్రీకాంత్- ఊహ జంట కూడా ఒకటి. శ్రీకాంత్‌ తెలుగులో వరుస‌ సినిమాలు చేస్తున్న సమయంలో ఊహ కూడా స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అలా వీరిద్దరి మనసులు కలవడంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నారు కదా, వీళ్ళ పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది […]

32 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఖాళీగా లేనంటే అదే కార‌ణం.. శ్రీ‌కాంత్ ఓపెన్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ న‌టుడు శ్రీ‌కాంత్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 1991లో వ‌చ్చిన `పీపుల్స్ ఎన్ కౌంటర్` మూవీతో శ్రీ‌కాంత్ సినీ కెరీర్ ప్రారంభం అయింది. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వ‌ర‌స‌గా అవ‌కాశాలు అందుకుంటూ అన‌తి కాలంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. చాలా వేగంగా వంద సినిమాల‌ను పూర్తి చేశారు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయ‌న‌.. ప్ర‌స్తుతం స‌హాక పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతున్నారు. అలాగే విల‌న్ గా […]

సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ కాలేకపోతున్న ఫ్యామిలీ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఎంతో మంది హీరోలు సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించేవారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో విలన్ గా సైడ్ క్యారెక్టర్ల గా నటించి ఆ తర్వాత హీరోగా మారి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నారు. ఇక తన కెరియర్ లో ఎన్నో మల్టీ స్టార్ చిత్రాలలో కూడా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో హీరోగా […]

తెలుగులో 100 సినిమాల‌తో సెంచ‌రీ కొట్టిన హీరోలు ఎవ‌రో తెలుసా…!

చిత్ర పరిశ్రమంలోకి ఎందరో హీరోలు వస్తుంటారు పోతుంటారు.. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు.అయితే ఈ క్రమంలోనే ఇప్పటి తరం హీరోలు సంవ‌త్స‌రానికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ తమ కెరియర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే వీరు కెరియర్ మొత్తం మీద 40 నుంచి 50 సినిమాలు వరకు మాత్రమే నటించగలుగుతారు. మన పాత తరం సీనియర్ హీరోలు మాత్రం సంవ‌త్స‌రానికి నాలుగు నుంచి ఐదు సినిమాలు వరకు నటించేవారు. అలా నటించిన […]

విడాకుల వ్యవహారం పై స్పందించిన.. ఊహ-శ్రీకాంత్..!!

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరోలలో హీరో శ్రీకాంత్ కూడా ఒకరు. దాదాపుగా ఇప్పటివరకు వందకు పైగా చిత్రాలలో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. అప్పట్లో ఎంతో మంది హీరోలతో కలిసి కూడా నటించారు శ్రీకాంత్. ఇప్పుడు తాజాగా విలన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. హీరో శ్రీకాంత్ తన సహనటి అయిన ఊహను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఒక కుమార్తె […]

సంచ‌ల‌నం.. విడాకుల దిశగా శ్రీ‌కాంత్‌.. ఊహ‌తో తెగ‌దెంపుల‌కు సిద్ధం?

శ్రీకాంత్-ఊహ.. టాలీవుడ్ లో వీరి జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వీరిద్దరూ జంటగా తొలిసారి `ఆమె` సినిమాలో నటించారు. అలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమ‌కు అంగీకారం తెలపడంతో.. శ్రీకాంత్-ఊహ తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రోషన్ మేధా రోహన్ అనే ముగ్గురు పిల్లలు జన్మించారు. పెళ్లి తర్వాత శ్రీకాంత్ కెరీర్ ను కొనసాగించాడు. కానీ ఊహ మాత్రం […]

ఇంట్రెస్టింగ్- ఇప్పటి వరకు మన స్టార్ క్రికెటర్స్ నటించిన సినిమాలు ఏమిటో తెలుసా..!

ఇంతవరకు సినీ హీరోయిన్స్ క్రికెటర్స్ ప్రేమలో పడటం చూశాం. అయితే కానీ గత కొంతకాలంగా క్రికెటర్స్ తమ ప్రొఫెషన్ వదిలేసి సినిమాలలో నటించడం మొదలుపెట్టారు.. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, ధోని, అజారుద్దీన్, మిథాలీ రాజ్ వంటి లెజెండ్రీ క్రికెటర్స్ బయోపిక్ లు తెరకెక్కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. శ్రీకాంత్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి భారత్ క్రికెటర్స్ కొందరు సౌత్ సినిమాలలో కనిపించారు.. ఆ స్టార్ క్రికెటర్లు కనిపించిన సినిమాలు ఏమిటో […]

కేవలం డబ్బులకి ఇబ్బందిపడే ఆ సినిమా చేయవలసి వచ్చింది: శ్రీకాంత్

ఈ దేశంలో రాజకీయనాయకులు, సినిమావాళ్లు దండిగా డబ్బులు సంపాదిస్తుంటారని ఓ నానుడి. అయితే దానిని కాదనలేము. రాజకీయాలు అటుంచితే, సినిమాలలో కూడా అత్యంత తక్కువశాతం మంది మాత్రమే వారి స్టార్ డంని బట్టి అత్యధికంగా డబ్బులు సంపాదిస్తూ వుంటారు. మిగిలినవాళ్లు పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంటుంది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది స్టార్ పొజిషన్ కి రావాలని కలలు కంటూ వుంటారు. ఈ క్రమంలో కొంతమందికి అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేక చాలా సతమతమవుతూ […]

మా ఇద్దరి రిలేషన్ అదే..అందరి ముందు శ్రీకాంత్ తో ఉన్న సంబంధాని ఓపెన్ గా చెప్పేసిన లైలా..!!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లైలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. లైలా టాలీవుడ్ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలో న‌టించింది. ఆమె సినిమా వ‌స్తుంది అంటేనే అభిమానుల‌కు పెద్ద పండుగా లాగా ఉండేది. ఆమెను చూసేందుకే చాలామంది అభిమానులు సినిమా ధియేటర్స్ కి వెళ్ళే వాళ్లు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. లైలాను టాలీవుడ్ కు పరిచయం చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి. 1997లో ‘ఎగిరే పావురమా’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ గోవా […]