ఇన్నాళ్లు ఊరుకున్న.. ఇక అస్సలు సహించను.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ నటి అనన్య నాగళ్ళ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా దిల్ రాజు హ‌జ‌ర‌య్యారు. ఆయ‌న మాట్లాడుతూ ఈ మూవీ యూనిట్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు దిల్ రాజు. ఆ సినిమాకు సంబంధించి కొంతసేపు మాట్లాడిన తరువాత.. సంక్రాంతి సినిమాల బరిలో తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి […]