పెళ్లికి సిద్ధమైన శ్రీముఖి.. కండిషన్స్ అప్లై..!!

బుల్లితెర యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన యాంకర్ శ్రీముఖి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె మాటలతో చేష్టలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా హాట్ ఫోటోషూట్లతో నిత్యం సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. కేవలం బుల్లితెర పైన కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో హీరోకి చెల్లిగా , అక్కగా నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ముఖ్యంగా వరుస ఆఫర్లను […]

బ‌బ్లీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీ‌ముఖి..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

శ్రీ‌ముఖి.. టీవీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. బుల్లితెరపై యాంక‌ర్‌గా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. త‌న‌దైన అందం, చలాకీతనంతో భారీ ఫాలోయింగ్‌ను ఏర్ప‌ర్చుకుంది. అలాగే జులాయి సినిమాతో వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవ‌ల `క్రేజీ అంకుల్స్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఇక ప్ర‌స్తుతం బుల్లితెర […]

శ్రీ‌ముఖికి 4 పేజీల లేఖ పంపిన అభిమాని..అందులో ఏముందంటే?

శ్రీ‌ముఖి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెరపై స్టార్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌ముఖి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని మ‌రింత క్రేజ్‌ను పెంచుకుంది. ప్ర‌స్తుతం బుల్లితెర‌పై దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. మ‌రోవైపు వెండితెర‌పై సైతం స‌త్తా చాటేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ అందాల యాంక‌ర‌మ్మ‌కు వెంక‌ట్ అనే ఓ అభిమాని ఏకంగా నాలుగు పేజీల ఉన్న లేఖ‌ను పోస్ట్‌లో పంపాడు. ఈ లేఖ‌లో స‌ద‌రు […]

విషాదంలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి .. కారణం ఏమిటంటే..?

ప్రముఖ యాంకర్ అలాగే నటిగా గుర్తింపు పొందిన శ్రీముఖి ఇంట్లో సోమవారం విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె అమ్మమ్మ సోమవారం ఉదయం మరణించడంతో శ్రీముఖి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన అమ్మమ్మ తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టింది.. శ్రీముఖి తన పోస్ట్ ద్వారా.. అమ్మమ్మ అంటేనే ఎనలేని ప్రేమ.. జీవితంలో నాకు ఎన్నో విషయాలను నేర్పించింది ఎప్పుడూ చాలా హుషారుగా ఉండేది.. నాకు కూడా ఎప్పుడూ సంతోషాన్ని పంచేది.. […]

ఆ సినిమాపైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న శ్రీ‌ముఖి..స‌క్సెస్ అవుతుందా?

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం బుల్లితెర రాముల‌మ్మ‌గా దూసుకుపోతున్న శ్రీ‌ముఖి.. వెండితెర‌పై సైతం స‌త్తా చాటేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో న‌టించ‌గా.. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దాంతో శ్రీ‌ముఖి ఆశ‌ల‌న్నీ `మాస్ట్రో` సినిమాపై […]

శ్రీ‌ముఖి `క్రేజీ అంకుల్స్`కు బిగ్ షాక్‌..రిలీజ్ ఆపాలంటూ డిమాండ్‌!

బుల్లితెర హాట్ యాంక‌ర్ శ్రీ‌ముఖి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `క్రేజీ అంకుల్స్‌`. మనో, రాజా రవీంద్ర, భరణి లు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. సత్తిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న(రేపు) థియేటర్లలో విడుదల కాబోతోంది. […]

ఆగస్టు 19న ఆర్ఆర్ఆర్ రిలీజ్.. గ్యారెంటీ హిట్ అంటోన్న క్రేజీ అంకుల్స్

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్ సినీలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే పలు పోస్టర్స్ రూపంలో అనౌన్స్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఓ టీజర్ మాత్రం ఆర్ఆర్ఆర్ ఆగస్టు 19న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకులు అవాక్కయ్యారు. అయితే ఆగస్టు […]

శ్రీ‌ముఖి అందాల విందు..బుల్లి గౌనులో అలా..?

బుల్లిత‌ర హాట్ యాంక‌ర్స్‌లో శ్రీ‌ముఖి ఒక‌రు. యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ‌.. బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైంది. ఇక ఈ షో త‌ర్వాత టీవీ షోలు, ప‌లు సినిమాల‌తో పాటు యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ర‌న్ చేస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ ఈ రాములమ్మ సూప‌ర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేయడం, అందాల తలపులు తెరుస్తూ హాట్ హాట్ ఫొటోషూట్స్ పోస్ట్ చేయడంతో శ్రీ‌ముఖి […]

పెళ్లిపై శ్రీ‌ముఖి క్రేజీ ఫీలింగ్స్‌..ఆ హీరోను వాడుకుని మ‌రీ..?!

బుల్లితెర హాట్ యాంకర్స్‌లో ఒక‌రైన శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌ముఖి బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ షో త‌ర్వాత శ్రీ‌ముఖి టీవీ షోలు, సినిమాల‌తో బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవ‌లె ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇక సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌టిస్తుంది. తాజాగా కూడా […]