టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆమెకు విషెస్ వెలువెత్తుతున్నాయి. సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదిక పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు కాజల్ బర్త్‌డే సందర్భంగా `భగవంత్ కేసరి` మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ విడుదల అయింది. నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా నటిస్తున్న తొలి సినిమా ఇది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రను పోషిస్తుంది. సక్సెస్ ఫుల్ […]
Tag: sreeleela
అదే జరిగితే శ్రీలీల జీవితం సంకనాకిపోయిన్నటే.. అభిమానులను భయపెడుతున్న లెటేస్ట్ న్యూస్..!!
టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల రీసెంట్ గానే తన బర్త డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది . ఈ క్రమంలోనే అమ్మడు నటిస్తున్న సినిమాల చిట్టా బయటపడింది . ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె నెక్స్ట్ నటిస్తున్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి సినీ ఇండస్ట్రీని షేక్ చేసేసారు మేకర్స్ . మరియు ముఖ్యంగా ఒకటి కాదు రెండు కాదు ఏడు సినిమాలకు సంబంధించిన సినిమా పోస్టర్స్ రిలీజ్ […]
శ్రీలీల ఎంట్రీతో ఆ ఇద్దరు హీరోయిన్లు సైడ్ అయిపోతున్నారు..
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ అనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు. లక్ బాలేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజులకే వారి కెరీర్ ముగిసిపోతుంది. ఆ తరువాత ఎలాంటి పాత్రలు వచ్చినా చెయ్యక తప్పదు. అలా చాలామంది హీరోయిన్లు కొంతకాలం హీరోయిన్లుగా నటించి ఆ తరువాత తల్లి పాత్రలలో నటించి ఇంకా కొంతకాలానికి అమ్మమ్మ పాత్రలో నటించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న సమంత, తమన్నాల కెరీర్ కూడా త్వరలోనే ముగిసిపోతుందని వార్తలు […]
`భగవంత్ కేసరి` ఓటీటీ డీల్ క్లోజ్.. రిలీజ్ కు 4 నెలల ముందే అన్ని కోట్లకు అమ్మేశారా?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `భగవంత్ కేసరి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్ బాబు తదితరలు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ […]
`భగవంత్ కేసరి` టీజర్ వచ్చేసింది.. బాలయ్య దుమ్ము దులిపేశాడు అంతే!
నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `భగవంత్ కేసరి`. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా టైటిల్ ను లాంఛ్ చేసిన మేకర్స్.. నేడు బాలయ్య బర్త్‌డే సందర్భంగా […]
డబ్బుకు కక్కుర్తి పడి అలాంటి తప్పు చేస్తున్న శ్రీలీల.. తేడా వస్తే సద్దుకోవాల్సిందే!
శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ యాంగ్ బ్యూటీ పేరు మారుమోగిపోతుంది. వచ్చి రెండేళ్లు కాకముందే దాదాపు పది ప్రాజెక్టులతో యమ జోరు చూపిస్తుంది. శ్రీలీల ఇప్పటివరకు తెలుగులో చేసింది రెండు చిత్రాలే. అందులో పెళ్లి సందడి హిట్ అవ్వగా.. ధమాకా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల ద్వారా శ్రీలీల యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. తనదైన అందం నటనతో పాటు డాన్సులతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. […]
`భగవంత్ కేసరి`గా వస్తున్న బాలయ్య.. అన్న దిగిండు.. ఇక మాస్ ఊచకోత షురూ!
నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. యంగ్ బ్యూటీ శ్రీలీల, శరత్‌బాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ సాహో గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. అయితే జూన్ 10వ తేదీన బాలయ్య బర్త్‌డే కావడంతో.. రెండు […]
మైసూర్ లో ఆ యంగ్ హీరోయిన్ తో మస్తు ఎంజాయ్ చేస్తున్న రామ్.. ఏంటి గురూ సంగతి?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం మైసూర్ లో ఓ యంగ్ హీరోయిన్ తో కలిసి మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు శ్రీలీల. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే `RAPO20`. బోయపాటి శ్రీను ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్ సంస్థ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా […]
తల్లి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీలీల.. ఏంటంటే
ప్రముఖ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకెళ్లిపోతుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శ్రీలీల. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ […]