అప్పుడు శ్రీజ..ఇప్పుడు నీహారిక అదే తప్పు.. అందుకే మొగుడ్లు విడాకులు ఇచ్చేసారా..?

ప్రజెంట్ ఇండస్ట్రీలో మెగా డాక్టర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు ముద్దుల కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. అప్పట్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా గ్రాండ్గా స్టార్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోయేలా చేసారు. డబ్బు విషయంలో వెనకడుగు వేయకుండా.. కోట్లకు కోట్లు పోసి నిహారిక కళ్ళల్లో ఆనందానికి కారణమయ్యారు మెగా బ్రదర్ నాగబాబు . పెళ్లి తర్వాత […]