ఎన్ని తరాలు మారినా… వన్నె తగ్గని సినిమాలు ఇవే ..!

ఎన్ని తరాలు మారిన పాత సినిమాలు కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. ఆ సినిమాలలో చూపించినట్టు ప్రేమ- ఆప్యాయతలు- అనురాగాలు ఈతరంలో వచ్చే సినిమాలో మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే సినిమాలలో అవి చూపించడం వారికి చేతకాదు… ఏమైనా డాన్స్ చేసామా, ఫైట్లు చేసామా, రెండు డైలాగులు చెప్పామా ఇది ఈ తరం నటన.     అప్పట్లో ఉన్న నటన ఈ తరానికి రాదు.. వారికి అది చేతకాదు అనేది నిజం. మన పాత […]

తన అసిస్టెంట్ ప్రేమలో పడి… ఆస్తి మొత్తం పోగొట్టుకున్న ఎన్టీఆర్ హీరోయిన్..!

స్వర్గీయ నటరత్న నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను ప్రేమతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నా అని పిలుచుకుంటారు. భారతదేశంలో ఏ నటుడుకి దక్కని కీర్తి ఎన్టీఆర్ కు దక్కింది. ఎన్టీఆర్ సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆయన సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో ఆయన నటించారు. తెలుగులో కృష్ణుడు, రాముడు అంటేనే మనకు ముందుగా […]

చైనాలో 100 రోజులు…ఆడిన ఎన్టీఆర్ సినిమా..ఏదో తెలుసా..!?

మనకి పాన్ ఇండియా మార్కెట్ ఇప్పుడే వచ్చిందని మనం అందరం అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన బాహుబలి త్రిబుల్ ఆర్ కే జి ఎఫ్ సినిమాలే పాన్ ఇండియా సినిమాలని అనుకుంటూ గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ అది త‌ప్పు 70 ఏళ్లక్రితమే మన సీనియర్ హీరోలలో చాలామంది పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తెర‌కెక్కించి ప్రపంచవ్యాప్తంగాా ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే స్వర్గీయ మహానుటుడు నందమూరి తారక రామారావు గారు పాన్ వరల్డ్ లెవెల్ […]

ఎన్టీఆర్ మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీ ఇదే.. ఇమ్మంది రామారావు..!!

నందమూరి కుటుంబంలో ఇటీవలే ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఒక్కసారిగా సినీవర్గాల నుండి సాధారణ ప్రజల వరకు అందరూ కూడా షాక్ అయ్యారు. ఆస్తి హోదా అన్నీ ఉండి కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి అభిమానులలో. ఇక ఎన్టీ రామారావు గారి మరణం నుండి ఇప్పటివరకు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల వరకు ప్రతి సంఘటన గురించి తెలియజేశారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు. […]

సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాకు … నాగార్జున సినిమాకు ఇంత లింక్ ఉందా…!

ఒక్కోసారి హిట్ అవుతుందని భావించిన సినిమా ఘోర పరాజయం పాలవుతుంది. అంచనాలు లేని సినిమాలు సూపర్ హిట్లుగా మారతాయి. అందుకే ప్రేక్షకుల నాడి ఏంటో తెలియక నిర్మాతలు, దర్శకులు ఒక్కోసారి సతమతం అవుతుంటారు. విభిన్న కథలతో సినిమాలు తీసినా, మిగిలిన అంశాలు బాగోక పోతే సినిమాకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకే కథను తిప్పి తిప్పి, కొంచెం కొంచెం మార్పులు చేసి సినిమాలు చేసేయడం మన టాలీవుడ్‌లో మనం చాలా చూశాం. అయితే […]

నంద‌మూరి హీరోల‌కు ఆగ‌స్టు భ‌లే క‌లిసొస్తుందే… ఫ్రూప్ ఇదిగో…!

నందమూరి కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి మూల స్తంభం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావును మొదలుకొని నేటి వారి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇలా ఎంతోమంది హీరోలు తమ కుటుంబం నుంచి వచ్చి ప్రేక్షకులను అలరించారు. కేవలం వినోదపరితంగా మాత్రమే కాకుండా కష్టం వస్తే ఆదుకోవడంలో కూడా ఈ కుటుంబం ముందు ఉంటుంది అని నిరూపించారు కూడా.. ఇదిలా ఉండగా మొన్నటి వరకు […]

ఎన్టీఆర్ నిర్మాత‌గా మార‌డం వెన‌క ఇంత క‌థ ఉందా…!

తెలుగు సినీ చ‌రిత్ర‌లో త‌నకంటూ ప్ర‌త్యేక అధ్యాయం ఏర్పాటు చేసుకున్న అన్న‌గారు.. ఎన్టీఆర్‌.. ఒక్క న‌టుడిగానే కాకుండా.. ద‌ర్శ‌కుడిగా.. నిర్మాత‌గా కూడా అనేక పాత్ర‌లు పోషించారు. అయితే.. ఏ పాత్ర చేసినా.. ఆయ‌న‌కు కార‌ణం ఉండేది. కేవ‌లం .. త‌న‌కు న‌చ్చ‌డం వ‌ల్లే..చేసిన పాత్ర‌లు కొన్ని అయితే.. తెర‌వెనుక నిర్మాత‌గా ఉంటూ.. ద‌ర్శ‌కుడిగా కూడా రాణించ‌డం వెనుక‌.. మ‌రికొంద‌రి ప్రోద్బ‌లం.. ప్రోత్సాహం వంటివి ఉన్నాయి.   ఇలాంటి హిస్ట‌రీలోనే అన్న‌గారు నిర్మాత‌గా మార‌డానికి కార‌ణం ఉంది. త‌న […]

Sr.NTR కొడుకు పేరిట క‌ట్టించిన థియేట‌ర్ స్పెషాలిటీస్ ఇవే..!

ఏపని తెలిసినవారు ఆ పనిని చేస్తూ పోతుంటారు. సినిమాలలో నటిస్తున్న కొందరు అగ్ర హీరోలు థియేట‌ర్ లు కడుతున్నారు. దానికి ఓ పెద్ద ఉదాహరణగా మ‌హేశ్ బాబుని చెప్పుకోవచ్చు. మ‌హేశ్ బాబు గ‌చ్చిబౌలిలో AMB పేరుతో భారీ ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్ ను అత్యాధునిక హంగుల‌తో ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రీసెంట్ గా స్టార్ గా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కూడా ఓ మ‌ల్టీప్లెక్స్ ఉందంటే అందులో వింతేమీ లేదు. అదే విధంగా హీరో వెంక‌టేష్, రానాలు […]

థియేట‌ర్ గోడ‌కూలి చ‌నిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్ ఎవ‌రంటే..!

కె.వి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ ఫిలిం పాతాళ భైరవి కమర్షియల్‌గా సూపర్ హిట్టయింది. ఈ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, విలన్ ఎస్వీ రంగారావు తన కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. కానీ ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన కె.మాలతి కెరీర్ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. మాలతి 1926లో ఏలూరులో జన్మించింది. సుమంగళి, భక్త పోతన మూవీలతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత గాయనిగా కూడా పేరు తెచ్చుకుంది. పాతాళభైరవి సినిమాలో ఇందుమతి పాత్రను […]