టి20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా నరాలు తెగే విధంగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అదిరిపోయే విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతోో కలిసి భారత్‌ను గెలిపించాడు. ఎంతో ఉత్కంఠమైన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం పట్ల […]
Tag: sports
విరాట్ కోహ్లీ డిప్రెషన్‌కి కారణం భార్య అనుష్క శర్మనా?
విరాట్ కోహ్లీ.. అంటే ఎవరో తెలియని క్రికెట్ క్రీడాభిమానులు ఉండరనే చెప్పుకోవాలి. ఒకప్పుడు అతను క్రికెట్ మైదానంలో ఉంటే శత్రువుకి అలజడి రేగేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. రోజురోజుకి కోహ్లీ గ్రాఫ్ పడిపోతుంది. ఒకప్పుడు సెంచరీలు మీద సెంచరీలు చేసిన మొనగాడు ఇపుడు కనీసం 50 పరుగులు కూడా చేయడానికి తటపటాయిస్తున్నాడు. కోహ్లీ సెంచరీ కోసం అతడి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అవును… చాన్నాళ్లుగా సాధికారతతో ఆడలేక ఇబ్బందులు […]
డ్రీమ్ 11పై కేసు నమోదు …?
ఐపిఎల్ మరో 4 రోజుల్లో ముగుస్తుందనగా ఐపిఎల్ బిగ్ స్పాన్సర్ అయిన డ్రీమ్11పై కేసు నమోదైంది. డ్రీమ్11 నిబంధనలు ఉల్లంఘించినట్లుగా బెంగుళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. డ్రీమ్ 11 వ్యవస్థాపకులు అయినటువంటి హర్ష్ జైన్, భవిత్ సేథ్‌లపై ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేశారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉంది. అయినా కూడా నిషేధిత గేమ్స్ ఇంకా ఆడుతూనే ఉన్నారు. తాజాగా ఫాంటరీ గేమ్స్ పై అక్టోబర్ 5వ తేది నుంచి కర్ణాటక సర్కార్ […]
టోక్యో ఒలింపిక్స్: ఆర్చరీలో దీపికా దూకుడు, సెమీస్‌కి బాక్సర్ లవ్లీనా..నిరాశపరిచిన షూటర్లు!
టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా నేడు ఇప్పటి వరకు జరిగిన వివిధ క్రీడాంశాల్లో భారత్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో ఇండియన్ ఆర్చర్ దీపికా కుమారి దూకుడు ప్రదర్శించింది. ఈ రోజు ఉదయం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రష్యా ఆర్చర్ కేనియా పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించి క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది. అలాగే ఒలింపిక్స్‌లో బాక్సర్ లవ్లీనా ఇండియాకు మరో పతకం ఖాయం చేసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ […]
అక్టోబర్ 17 నుంచి పొట్టి ప్రపంచ కప్..?
భారత్ లో జరగాల్సిన టీ 20 ప్రపంచ కప్ కరోనా రక్కసి దెబ్బకు యూఏఈకి తరలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక లేదా యునైటెడ్ అరబ్ లో ఈ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేయగా… యూఏఈ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. అక్టోబర్ 17 నుంచి యూఏఈలో ఈ టోర్నీ జరుగుతుంది. నవంబర్ 14న ఫైనల్ నిర్వహిస్తారు. మూడు వేదికల్లో ఈ టోర్నీ నిర్వహిస్తారని తెలుస్తోంది. అబుదాబి, షార్జా, దుబాయ్ లో టీ20 పోటీలు జరుగుతాయట. క్వాలిఫయర్స్ […]
క్రికెట్ నుండి ఇంగ్లాండ్ ప్లేయర్ సస్పెండ్..!
తాజాగా క్రికెట్ లో ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు నుండి అరంగేట్రం చేసి తనదైన ముద్ర వేసుకున్న ఫేస్ బౌలర్ ఓలి రాబిన్సన్. అతడు అంతర్జాతీయ మ్యాచులలో అడుగు పెట్టక ముందు సోషల్ మీడియాలో మహిళల పట్ల వివక్షత పూరిత కామెంట్ చేయడం, అలాగే జాతివివక్ష లాంటి వాటిపై పెద్ద ఎత్తున కామెంట్లూ చేశాడని అతనిపై చట్టరీత్య చర్య తీసుకున్నారు. అయితే […]
మరోసారి ‘ కింగ్ ఆఫ్ క్లే ‘ గా నిరూపించుకున్న నాదల్..!
టెన్నిస్ దిగ్గజం ఆటగాడు రాఫెల్ నాదల్ మరోసారి తాను ‘కింగ్ ఆఫ్ క్లే’ గా నిరూపించుకున్నాడు. తాజాగా ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో రెండు గంటల 49 నిమిషాల పాటు ప్రపంచ నెంబర్ వన్ టాప్ సీడ్ ఆటగాడైనా నోవాక్ జో కోవి చ్ పై 7-5, 1-6, 6-3 తో గెలుపొందాడు. ఇది నాదల్ కెరీర్ లో మొత్తంగా 88వ సింగిల్ టైటిల్. అత్యధికంగా 12 వ సారి ఫైనల్ కు […]
ఒలింపిక్స్‌లో అది కూడా ఉండాలట
కాంస్య పతకంతో ఒలింపిక్స్‌లో పరిపెట్టుకున్న యోగేశ్వర్‌దత్, ఆ పతకాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడం క్రీడా లోకాన్ని నివ్వెరపరిచింది. రియో ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ దత్ నిరాశపరిచాడు. అయితే అంతకు ముందు ఒలింపిక్స్‌లో అతనే హీరో. స్వర్ణం, రజతం కాకపోయినా కాంస్య పతకం సాధించి దేశం దృష్టిని ఆకర్షించాడు. ఆ సమయంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది రజత పతకం సాధించిన విజేత, డోప్ పరీక్షల్లో విఫలమయ్యాడు. తద్వారా ఆ ఆటను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి రజత పతక […]