ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరగనుంది. మ్యాచ్‌కి ముందు గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరగనుంది. 2018 తర్వాత తొలిసారి ఐపీఎల్‌లో ఓపెనింగ్ వేడుక జరగనుంది. 2023 IPL ప్రారంభ వేడుకలో నటి తమన్నా భాటియా, రష్మిక మందన్న, ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యం గురువారం వెల్లడించింది. […]
Tag: sports news
బీచ్‌లో కూతురితో కలిసి అడుగులు వేస్తున్న ఈ స్టార్ కపుల్స్ ఎవరో తెలుసా..?
సెలబ్రిటీలు, పొలిటిషన్లు నిత్యం ఎంతో బిజీగా గడుపుతూ ఉంటారు. వారు తమ కుటుంబంతో కలిసి సరదాగా గడిపే సమయం కూడా చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు అదే పనిలో ఉన్నారు ఓ స్టార్ కపుల్..పైన ఫోటోలో కూతురుతో కలిసి బుడిబుడి అడుగులు వేయిస్తున్న ఈ జంటకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉంది. సోషల్ మీడియాలోనూ ఎంతో క్రేజ్ ఉంది. వీరు సామాజిక మాధ్యమాల్లో ఒక చిన్న పోస్ట్ షేర్ చేస్తే చాలు క్షణాల్లో అది […]
BCCI: తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..అదిరిపోయే మ్యాచ్‌లు వచ్చేస్తున్నాయి..!
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చే కొత్త సంవత్సరం టీమిండియా వరుస మ్యాచ్‌లు తో బిజీ అవునుంది. శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్‌ల మద్య ఇండియాలోనే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు 2022- 23 మ్యాచ్ ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇక విడుదల చేసిన షెడ్యూల్‌లో రెండు వన్డేలు మన తెలుగు రాష్ట్రాలు కూడా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్‌తో జనవరి 18 హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తర్వాత ఆస్ట్రేలియా […]
IPL 2022 వేలం: డేవిడ్ వార్నర్‌కు బ్యాండ్ పడిపోయింది.. అయ్యో పాపం..
బెంగళూరు వేదికగా IPL 2022 వేలం తీవ్రమైన ఉత్కంఠ మధ్య కొనసాగుతోంది. కొందరు ఆటగాళ్లకు ఊహించని రేట్లు పలుకుతున్నాయి. మరి కొందరు స్టార్లకు షాకులు తగులుతున్నాయి. ఎక్కువ రేటు పలుకుతారు అనుకున్న స్టార్ క్రికెటర్లు తక్కువ రేటుకే వేలంలో అమ్ముడుపోతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఈ సారి వేలంలో బిగ్ షాక్ తగిలింది. ఈ రోజు వేలంలో వార్నర్‌ను హైదరాబాద్ వదులుకుంది. రు. 6.25 కోట్లకు ఢిల్లీ సొంతం […]
సెకండ్ టెస్ట్: కివీస్ పై భారత్ భారీ విజయం..!
న్యూజిలాండ్ తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (150) రాణించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 276 పరుగుల వద్ద […]
ధోనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్లో రిటైర్మెంట్ పై ‘తల’ క్లారిటీ..!
మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూస్. ఐపీఎల్ లో ధోని ఆఖరి ఆట ఆడేశాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గొప్ప ప్రదర్శన చేయలేదు. ధోని కూడా వ్యక్తిగతంగా సరిగ్గా ఆడలేదు. దీంతో గత ఏడాదే ధోని ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ధోనీ ఈ ఏడాది కూడా ఐపీఎల్ ఆడటమే కాకుండా తన జట్టుకు […]
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్..ఏమైందంటే?
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్టు అయ్యారు. ఓ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన కేసులో యువరాజ్ సింగ్‌ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. గతేడాది రోహిత్ శర్మతో లైవ్ చాట్‌లో, యుజ్వేంద్ర చాహల్‌ను లక్ష్యంగా చేసుకుని షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా యువరాజ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే హిసార్‌కు చెందిన ఓ న్యాయవాది.. యువరాజ్ సింగ్‌పై కేసుపై హన్సి పోలీసులకు […]
డేవిడ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..ఇక సన్ రైజర్స్‌లో వార్నర్ లేనట్టే..?!
ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్ పుణ్యామా ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా తెలుగువారితో వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే ఇప్పుడు ఈయన అభిమానులందరికీ బిగ్ షాక్ తగలబోతోంది. తనదైన ఆట తీరు ప్రేక్షకులను కట్టిపడేసిన వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు గుడ్ బై చెప్పేయబోతున్నాడట. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో వార్నర్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. దాంతో మొదట అతడిని కెప్టెన్సీ నుంచి తొలిగించగా.. ఇప్పుడు తుదిజట్టులో స్థానాన్ని […]
తాలిబన్లు సంచలన నిర్ణయం.. ఐపీఎల్ కు బిగ్ షాకే తగిలిందిగా!
బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమైంది. ఈసారి స్టేడియంలోకి పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను కూడా అనుమతి ఇవ్వడంతో.. ఆటగాళ్లకు మరింత కిక్ వచ్చింది. ప్రస్తుతం జోరుగా ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో బిసీసీఐకు అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్స్ బిగ్ షాక్ ఇచ్చారు. ఐపీఎల్ ను తమ […]