ఫ్యాన్స్ గెట్ రెడీ.. ప్రభాస్ ” స్పిరిట్ ” నుంచి న్యూ ఇయర్ ఫ్యూజులు ఎగిరిపోయే సర్ప్రైజ్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియ‌న్‌ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అత్యంత ఆసక్తిని కల్పిస్తున్న మూవీ స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న.. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాని కంటాయి. తాజాగా.. సినిమాకు సంబంధించిన ప్రభాస్ ఫోటోషూట్ కంప్లీట్ అయినట్టు సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ గూస్ బంప్స్ అప్డేట్‌ న్యూ ఇయర్ కానుకగా రివీల్ చేసేందుకు […]