తండ్రి, కొడుకులుగా చిరు – ప్రభాస్.. ఈ భీమవరం బుల్లోళ్ల దెబ్బకు ధియేటర్ల బ్లాస్టే..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ లైన‌ప్‌లో మూవీస్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వెంగ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే సందీప్ తన స్టోరీతో పాటు.. క్యాస్టింగ్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. దీంతో.. సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. ఈ […]

ప్రభాస్.. ఫౌజి, స్పిరిట్, రాజాసాబ్ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ అదేనా.. రియల్ లైఫ్ లో లానే..

గత కొద్ది ఏళ్లుగా.. మోస్ట్ పాపులర్ స్టార్ హీరోల లిస్ట్‌లో ప్రభాస్ నెంబర్ 1 పొజిషన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ ఫిలిం సర్కిల్ లోనే కాదు.. ఎక్కడ చూసినా ప్ర‌భాస్ సినిమాలకు సంబంధించిన వార్తలే హాట్ టాపిక్‌గా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌ అంతకంతకు పెరిగిపోయింది. ఆయన నటించిన ప్రతి సినిమా నేషనల్ లెవెల్ లో, గ్లోబల్ లెవెల్ లో భారీ హైన్ నెలకొల్పుతుంది. ఇక […]

స్పిరిట్: ప్రభాస్ విలన్ ఎవరో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా సందీప్‌ రెడ్డి వంగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అర్జున్ రెడ్డితో కల్ట్‌ బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్న ఆయన.. హిందీలో ఇదే సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇక తాజాగా.. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన కాంబోలో యానిమల్ సినిమాను రూపొందించి రికార్డులు క్రియేట్ చేశాడు. అంతేకాదు త్వరలోనే ప్రభాస్ తో కలిసి స్పిరిట్ సినిమాను చేయనున్నాడు. […]

రాజమౌళిని ఫాలో అవుతున్న సందీప్.. ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ట్ డైరెక్టర్స్ గా తమకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. అలా అర్జున్ రెడ్డి సినిమాతో తనదైన మార్క్‌ క్రియేట్ చేసుకుని భారీ సక్సెస్ తో రికార్డులు క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా. తను ఇప్పటివరకు తెర‌కెక్కించింది మూడు సినిమాలు అయినా.. ఒక్కో సినిమాతో ఒక్కో సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న సందీప్.. తన ప్రతి సినిమాతోను […]

స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ నేమ్ అదేనా.. నాగచైతన్య లైఫ్ లో మర్చిపోలేడుగా..?

ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందుతుంది అంటే.. కచ్చితంగా సినిమా టైటిలే కాదు.. హీరో, హీరోయిన్ల క్యారెక్టర్ పేర్లకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. డైరెక్టర్లు వాళ్ళు చూజ్‌ చేసుకునే పేర్లు కూడా.. సినిమాకు హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తూ ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. అలా ఇప్పటికే ఎంతోమంది.. సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న హీరోలకు.. వాళ్ళ‌ సినిమాల్లో పెట్టుకున్న క్యారెక్టర్ల పేర్లను ముద్దు పేర్లుగా అభిమానులు పిలుచుకుంటున్న‌ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే.. […]

సందీప్ వంగా మాస్ సెన్సేషన్.. స్పిరిట్ లో సెకండ్ హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. పేరు చెప్తే ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్‌ మొదలైపోతాయి. ఇప్పటివరకు తన నుంచి వ‌చ్చిన ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సంచలనం అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఆయన తెర‌కెక్కించనున్న నెక్స్ట్ మూవీ స్పిరిట్. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా కోసం.. ఆయన తీసుకునే ప్రతి ఒక్క డెసిషన్ అంచ‌నాల‌ను మరింతగా పెంచుతూ వస్తుంది. అయితే మొదట్లో ఈ సినిమా హీరోయిన్గా దీపికా పదుకొనే […]

స్పిరిట్: ప్రభాస్ కు ధీటైన బ్యూటీని దింపిన సందీప్ రెడ్డి.. రెమ్యునరేషన్ ఎంతంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అరడజన్‌కు పైగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ప్రభాస్ లైనప్‌లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమా కూడా ఒకటి. ఇక సినిమాలో మొదట హీరోయిన్గా మృణాల్‌ ఠాగూర్, ఆలియా భట్, రష్మిక పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే.. వీళ్ళలో ఎవర్ని హీరోయిన్గా సెలెక్ట్ చేయలేదు. ఇలాంటి నేప‌ద్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన హీరోయిన్ అప్డేట్ […]

స్పిరిట్.. ప్రభాస్ కు జంటగా ఆ గ్లోబల్ బ్యూటీ.. సందీప్ మాస్టర్ ప్లాన్ అదర్స్..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న‌ తాజా మూవీ స్పిరిట్. అయితే.. ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎవ‌రు నటించనున్నారని సస్పెన్స్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్ ఆమే అంటూ రోజుకో ముద్దుగుమ్మ పేరు వైరల్ గా మారుతుంది. మొదటి మృణాల్ ఠాగూర్ పేరు వినిపించినా.. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ తను కాదని.. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్‌గా నటింపజేయాలని సందీప్ రెడ్డి […]

రాజమౌళి కంటే ముందే పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారనున్న మరో దర్శకుడు.. !

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాను తెరకెక్కించే ప్రతి సినిమాతో ఆడియ‌న్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న జక్కన్న.. ఈ క్రేజ్‌తోనే బాహుబలి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రూపొందించి సత్తా చాటుకున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ మార్కెట్ పై దృష్టి సారించిన జక్కన్న.. మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును […]