సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్లలో `నరసింహ` సినిమా ఒకటి. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అంతేకాకుండా రమ్యకృష్ణ సినీ కెరీర్‌లో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలోని నీలాంబరి పాత్ర ప్రత్యేకమైనది అని చెప్పాలి. రమ్యకృష్ణ ఒక సందర్భంలో ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే `నరసింహ` సినిమాలోని నీలాంబరి పాత్ర చేయడం తనకు ఇష్టం లేదని ఆమె […]
Tag: soundarya
ముసలోడి మోజులో పడ్డ కార్తీకదీపం నటి..!
గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలోని నటీనటులకు సైతం పోటీగా బుల్లితెరపై నటీనటులు పోటీగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా అందం విషయంలో, రెమ్యూనరేషన్ విషయంలో , కాస్ట్యూమ్స్ విషయంలో హీరోయిన్లకు దీటుగానే ఉంటున్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది బుల్లితెర నటి,నటీమణులు సైతం పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బుల్లితెరపై కూడా పలు ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వ్యవహారాలు వంటివి బాగా వినిపిస్తూ ఉంటాయి. ఇక అంతే కాకుండా కొన్నిసార్లు గాసిప్స్ కూడా […]
ఆ హీరోయిన్ చనిపోవడం..స్నేహ కు ప్లస్ అయ్యిందా..?
అందాల నటి స్నేహ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. హోమ్లీ బ్యూటీగా తనదైన స్టైల్ నటిస్తూ ..సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్రను తనపై వేసుకుంది .డబ్బులిస్తే చాలు ఒంటి మీద బట్టలు కూడా లేకుండా నటించడానికి సిద్ధపడుతూ నటిస్తున్నటువంటి హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో.. కోట్లు ఇచ్చిన సరే ఇష్టం లేని పాత్రలో నటించను అంటూ ముఖం మీద చెప్పే సత్తా ఉన్న నటి స్నేహ. స్నేహ ..తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ […]
సౌందర్యను ఆ ఇద్దరు స్టార్ హీరోలు మోసం చేసారా..? లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నాయంటే.. !?
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందం, అభినయం, తెలుగుదనంతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సౌందర్య. ఆ అందాల బొమ్మ సహజ సౌందర్యం తో పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరింప చేసింది. అప్పట్లో సౌందర్య సౌత్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. అయితే ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే సినీ అవకాశాలు రావడంతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. సౌందర్య టాలీవుడ్ తో పాటు కన్నడ, తమిళం, మలయాళం, […]
కెరీర్ పీక్స్ లో ఉండగా చనిపోయిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా?
మరణం అనేది ఏ వ్యక్తికి ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం. యంగ్ ఏజ్ లో ఆయా కారణాలతో చనిపోతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాగే సినిమా తారలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఎంతో కష్టపడి సినిమా రంగంలో మంచి స్వింగ్ లో కొనసాగుతున్న సమయంలో కొందరిని మరణం తన వెంట తీసుకెళ్లింది. ఒత్తిడి తట్టుకోలేక కొందరు చనిపోతే, అనారోగ్య సమస్యలతో మరికొందరు చనిపోయారు. పలు రకాల ప్రమాదాలతో ఇంకొందరు కన్ను మూశారు. ఇంతకీ […]
కన్నడ సినీ ఇండస్ట్రీకి ఏ శాపం తగిలిందో.. వరుసబెట్టి చనిపోతున్న స్టార్ హీరోలు..!
ఒకప్పుడు సౌత్ లో సినీ ఇండస్ట్రీ అంటే తెలుగు, తమిళ ఇండస్ట్రీలే. శాండల్ వుడ్ గా పేరు తెచ్చుకున్న కన్నడ సినీ ఇండస్ట్రీ రేంజ్ తక్కువగానే ఉండేది. అయితే గత 20 ఏళ్లలో కన్నడ సినీ ఇండస్ట్రీ రేంజ్ పెరిగింది. ఒకప్పుడు అక్కడ చిన్న సినిమాలు మాత్రమే నిర్మితమయ్యేవి. కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే ఉండేవి. అక్కడ తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో ఎక్కువగా ఆడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా […]
ఆ స్టార్ హీరోయిన్ బయోపిక్‌లో రష్మిక..ఓపెన్ అయిన లక్కీ బ్యూటీ!
టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రష్మిక.. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్, దివంగత నటి సౌందర్య బయోపిక్‌లో నటించాలనుంది […]
మోహన్‌బాబు నో చెప్పుంటే సౌందర్య మరణించేది కాదు:ప్రముఖ డైరెక్టర్
అలనాటి అందాల తార, దివంగత నటి సౌందర్యను ఎన్ని తరాలు గడిచినా మరచిపోవడం చాలా కష్టం. తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ ప్రేక్షకులకు మంత్ర ముగ్దులను చేసిన సౌందర్య.. 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి, సినీ ప్రియులకు పెద్ద శాపం మరియు చేదు జ్ఞాపకం. అయితే తాజాగా సౌందర్య మరణంపై బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం డైరెక్టర్ కాపుగంటి […]
ఆమె డైరెక్షన్‌లో రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్..త్వరలోనే ప్రకటన?
సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం అన్నాత్తే. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. నవంబరు 4న దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, నయనతార, మీనా, ఖుష్బూ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే అన్నాత్తే తర్వాత రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందా అని అందరూ ఆసక్తి ఎదురు […]