టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్వయంకృషితో సక్సెస్ సాధించిన వారిలో మొదట మెగాస్టార్ పేరే వినిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో.. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న చిరంజీవి.. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే.. విలన్ పాత్రలో, తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తన నటనతో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోగా మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగాడు. ఇప్పుడు కూడా అదే ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్న చిరు.. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ […]
Tag: social media
జక్కన్న – మహేష్ కాంబోలో రూ.600 కోట్ల రెమ్యూనరేషన్ హీరోయిన్.. నటించబోతుందా..?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి సినిమా మొదలుకొని తన ప్రతి సినిమాకు ఇండస్ట్రీ పరిధిని మరింత పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేసిన జక్కన్న.. స్టార్ హీరో రేంజ్‌లో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో మన హీరోలు ఈరోజు అన్ని సినిమాలు నటిస్తున్నారంటే.. దానికి పరోక్షంగా రాజమౌళి కారణం అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ మార్కెట్ […]
డీసెంట్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఉపేంద్ర యూఐ.. బాక్సాఫీ దగ్గర గట్టిగానే కొల్లగొట్టాడుగా..!
సౌత్ స్టార్ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించినం యూఐ ది సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. సైకలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉపేంద్ర ఈ మూవీని తెర్కక్కించాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులో అంచనాలు ఏం మాత్రం తప్పకుండా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రవిశంకర్ , రేష్మ , అచ్యుత్ కుమార్ , నీతూ వనజాక్షి వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. అయితే […]
ఇలా చేస్తే చాలు బాలయ్యను కలిసే బంపర్ ఆఫర్.. అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు .. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్‌కు దడ పుట్టిస్తున్నాడు బాలయ్య.. అఖండ నుంచి మొదలుపెట్టి వీర సింహారెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య .. ఇప్పుడు డాకు మహారాజ్‌గా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.. వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న బాబీ డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ […]
పుష్ప గాడి దెబ్బకు బాలీవుడ్ విలవిల.. దెబ్బకు వంద సంవత్సరాల చరిత్ర గల్లంతు..!
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ చరిత్ర తిరగరాసింది .. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. రిలీజ్ కు ముందే పుష్ప 2 ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది .. అలాగే మన […]
” విశ్వంభర ” కోసం ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మేకర్స్.. వర్కౌట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే.. !
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. మెగాస్టార్ సినిమా అంటే ఆడియన్స్ ఆయన నుంచి అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. రొమాన్స్, సాంగ్స్ , డ్యాన్స్, ఫైట్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ అన్నింటిని మించిన ఫన్ ఉండాలనుకుంటారు. అప్పుడే సినిమాను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలోనే కమర్షియల్‌గా ఆడియన్స్‌ను ఆకట్టకుని మెగాస్టార్‌గా తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. కాగా.. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత.. ఊహించిన […]
సంక్రాంతికి రానున్న మరో స్టార్ హీరో సినిమాకు బాలయ్య సపోర్ట్.. ఆనందంలో ఫ్యాన్స్..?
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమాలపరంగా హ్యాట్రిక్ తో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. ప్రస్తుతం బాబి డైరెక్షన్‌లో డాకు మహారాజ్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాను.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా.. శ్రాద్ధ శ్రీనాథ్, […]
ఒక్క లిప్ లాక్ సీన్ కు 37 టేక్ లు తీసుకున్న హీరోయిన్.. కావాలనే అలా చేసిందా..!
సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న క్రమంలో.. ఎన్నోసార్లు లిప్ లాక్ సీన్లలో కూడా నటించాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో.. హీరో, హీరోయిన్ల మధ్యన మంచి కోఆర్డినేషన్ ఉండాలి. లేదంటే సీన్ పర్ఫెక్ట్ గా రాకుంటే.. దానిని సరిగ్గా వచ్చేంత వరకు డైరెక్టర్ రీ టేక్ లు చేస్తూనే ఉంటారు.. అది కామన్. అయితే గతంలో అలా ఓ సినిమాలో లిప్ లాక్ సీన్ కోసం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 37 టేక్‌లు పడ్డాయట. […]
విడుదల 2 రివ్యూ.. విజయ్ పేతుపతి నట విశ్వరూపం చూపించాడు..
కొలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా.. తమిళ్ డైరెక్టర్ విడుదల పార్ట్ 2 తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మంజూ వారియర్స్ హీరోయిన్గా.. సూరి ప్రథమ పాత్రలో నటించిన ఈ సినిమా.. విడుదల సినిమాకు సీక్వెల్‌గా రూపొందించడంతో.. సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు.. తెలుగు, తమిళ్ రెండు భాషలలోను విడుదల పార్ట్ 2 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు మేకర్స్. సినిమా ఎలా ఉంది.. విజయ్ […]