దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. టీకా కొరత కారణంగా అక్కడక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. కరోనా ఉధృతి ఎక్కువవుతున్న నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు, కీడాకారులు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా టీకా వేయించుకున్నారు. చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె టీకా తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు. నేను […]
Tag: social media
జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి..ఏమిటంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మే 20న తన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన అభిమానులు సెలెబ్రేషన్స్, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆయన ఇంటికి వెళ్లి విషెస్ చెబుతారు. కానీ ఈసారి లాక్ డౌన్ ఉండటం, కరోనా విజృంభిస్తుండటం, ఎన్టీఆర్ కరోనా బారిన పడటంతో అభిమానులకు ఎన్టీఆర్ తన జన్మదినానికి ఒక రోజు ముందే మెసేజ్ పెట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. “అభిమానులందరికీ […]
వైరల్ అవుతున్న నాజర్ న్యూ లుక్.. ?
టాలీవుడ్ లో వస్తున్న చిన్న సినిమాల్లో కంటెంట్ బాగుంటుంది. హీరో ఎవరనే సంబంధం లేకుండా కంటెంట్ పై నమ్మకంతోనే సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలు పేరుతో పాటు లాభాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. తాజాగా అడవిలో జరిగిన సంఘటనల ఆధారంగా “నల్లమల” అనే ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. రవిచరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమిత్ తివారి, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ఎం నిర్మిస్తున్నారు. నాజర్, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో […]
వైరల్: అనుపమా గులాబీ మాస్క్ చూసారా..?
కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే భౌతిక దూరం పాటించడం, ముఖాలకు మాస్కులు ధరించడం, టీకాలు వేసుకోవడం మాత్రమే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్క్ మస్ట్ అని చెబుతున్నారు. మాస్కుతో పాటు ముఖానికి షీల్డ్ ధరించటం మంచిదని నిపుణులు అంటున్నారు. దీంతో మాస్కు త్వరగా చెడిపోకుండా చూసుకోవచ్చన్నారు. గుడ్డ మాస్కులను ఉతికి వాడుకోవచ్చు గానీ ఎన్95 మాస్కులను ఉతకటం సరికాదన్నారు. ఇలాంటి తరుణంలో […]
నేను తాగింది మందు కాదు.. నీళ్లు : ప్రముఖ హీరోయిన్
ప్రముఖ నటి ధన్య బాలకృష్ణ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో తన ఫ్యాన్స్ తో చాట్ చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. తన ముద్దు పేరు పప్పు అని చెప్పింది. ప్రస్తుతం తాను బెంగళూరులో ఉంటున్నట్లు వెల్లడించింది. ‘రాజారాణి’ సినిమాలో తనను మద్యం తాగినట్లు చూపించారని, కానీ అందులో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని తెలిపింది. తాను ఎక్కువగా పార్టీలకు […]
చిన్నారి ప్రాణం కోసం ఆ యువ హీరో ఏమిచేశారంటే..?
ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలియగానే వెంటనే స్పందించి వారికి సాయం చేసేవాళ్లు సినిమా ఇండిస్టీలో చాలా మందే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ఓ చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు నిధులు సేకరిస్తున్నాడు. బేబీ సంస్కృత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. తన ఆపరేషన్ కు నేను లక్ష రూపాయలు సాయం చేస్తున్నా. కానీ ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం మొత్తం రూ.3.5 లక్షలు అవసరం ఉంది. కాబట్టి నేను వ్యక్తిగతంగా […]
కేక పుట్టిస్తున్న విష్ణు ప్రియ గ్లామర్ షో పిక్స్..!
తెలుగు టీవీ యాంకర్ లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ, అనసూయ, రేష్మిలు వీళ్ళు ఇప్పుడు తెలుగు స్మాల్ స్క్రీన్ ను ఏలుతున్నారు. ఇక తెలుగులో చాలా మంది యాంకర్లు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాధాన్యం వీళ్ళకే వుంటుంది. చాన్నాళ్లుగా యాంకరింగ్ చేస్తున్న వారికి పోటీగా శ్రీముఖి, విష్ణు ప్రియ లాంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. తాజాగా విష్ణుప్రియ ఇప్పుడు హాట్ ఫోటోషూట్ లతో హాట్ టాపిక్ గా అమరింది. విష్ణు ప్రియ ఈటీవీ లో […]
క్రికెట్ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సూపర్ స్టార్…?
టాలీవుడ్ లో సక్సెఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. వరుసగా అనీల్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన అనీల్. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబూతో సినిమా చేసాడు. సరిలేరు నీకెవ్వరు అని టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మహేష్ కెరియర్ లో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ […]
హాట్ ఫోటోతో రచ్చ చేస్తున్న రష్మీ…?
రష్మి గౌతమ్ ఒక సినీ నటి ఇంకా బుల్లి తెర వ్యాఖ్యాత. ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది రష్మీ. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది రష్మీ. ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫాన్స్ తో ఎప్పటికప్పుడు తన విషయాలను పంచుకుంటుంది రష్మీ. లాక్ డౌన్ టైములో కూడా వీధి కుక్కల సంరక్షణకు అనేక పనులు చేపట్టారు. రష్మీ దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు […]









