గ్లోబల్ స్టార్, మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా తలకు తీవ్రంగా గాయమైంది. ప్రస్తుతం ప్రియాంక `సిటాడెల్` అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ లండన్ లో జరుగుతుండంగా.. ప్రియాంక కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే ఈ సమయంలోనే ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ప్రియాంక పోస్ట్ చేసిన ఫొటోలలో మొహంపై మొత్తం రక్తం మరకలే ఉన్నాయి. ఇది చూస్తే భారీ గాయమైనట్లు కనిపిస్తోంది. […]
Tag: social media
ఏంజెల్‌లా మెరిసిపోతున్న వకీల్ సాబ్ బ్యూటీ..వైరల్‌గా న్యూ పిక్స్!
`మల్లేశం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అనన్య నాగల్ల.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `వకీల్ సాబ్` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఈమె నటించిన ప్లే బ్యాక్ చిత్రం కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోగా.. అనన్యకు సూపర్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించే అనన్య.. బయట మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేలేత నడుము అందాలు, నాభి సోకులతో కైపెక్కిస్తూ తన […]
ప్రియమైన వాడితో కీర్తి సురేష్ కిర్రాక్ పోజులు..పిక్స్ వైరల్!
కీర్తి సురేష్.. పరిచయం అవసరంలేని పేరు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమె చేసిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా.. మహానటి మూవీతో హిట్ ట్రాక్ ఎక్కి జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే ఈ భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులగా మార్చుకుంది. ప్రస్తుతం తెలుగులో మహేష్ సరసన ‘సర్కారు […]
ఫోన్‌ను ఎత్తుకెళ్లిన చిలుక.. వీడియో ఎంత బాగా తిసిందో.. వావ్!
సాధారణంగా మనుషులు పక్షులకు, అలాగే జంతువులకు సంబంధించి ఎన్నో రకాల వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తావైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక చిలుక వీడియో ని తీసింది. అది కూడా గాలిలో ఎగురుతూ కెమెరా షేక్ అవ్వకుండా బ్లర్ అవ్వకుండా క్లారిటీగా వీడియోను తీసింది. పక్షి వీడియో తీయడం ఏంటి అని అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే.. ఒక వ్యక్తి తన ఫోను చూసుకుంటూ […]
నీకేం నొప్పి.. మేము ఇద్దరం మేజర్లం అంటూ ట్రోల్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్!
రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటే వెంటనే గుర్తుకొచ్చేది కాంట్రవర్సీ.ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా ఏ వ్యక్తి మీద అయినా ఎలాంటి సున్నితమైన అంశాల మీద అయినా సరే తన భావాలూ వ్యక్తం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.అయితే ఎప్పుడూ ఏదో ఒక విషయం లో వార్తల్లో నిలిచే వర్మ ఇటీవల ఒక అమ్మాయి తో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో పై అందించిన రామ్ గోపాల్ […]
మళ్ళీ ట్రోల్ అవుతున్న శ్రీముఖి.. ఈసారి కారణం ఏంటంటే?
శ్రీముఖి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అంతేకాకుండా ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై ఎన్నో అవకాశాలను అందుకుంది.అలాగే యాంకర్ లలో సుమ తరువాత అందటీ పాపులారిటీని సంపాదించుకుంది శ్రీముఖి. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గా ఉంటూ ప్రతి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంటుంది. […]
సోషల్ మీడియాలో ఎక్కువగా ట్వీట్ చేయబడిన హ్యాష్ ట్యాగ్స్ ఇవే..!
సోషల్ మీడియా అనేది ఓ అద్బుత ప్రపంచం. ఈ వేదికపై హీరోల అప్ డేట్స్ హల్ చల్ అవుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఇండియా హీరోలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. దేశవ్యాప్తంగా చూస్తే ఈ హీరోలకు ఎక్కువ పాపులారిటీ ఉంది. మరి ఈ సంవత్సరంలో జనవరి 1వ తేది నుంచి జూన్ నెల 30వ తేదీ వరకూ కూాడా భారత్ లో అనేక హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో కిక్కిరిసిపోయాయి. ఈ హ్యాష్ ట్యాగ్ […]
ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై స్పందించిన హీరోయిన్.. ఎవరో తెలుసా?
అయితే ఎప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఎక్కువగా కనిపించే సెలబ్రిటీస్ మొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై స్పందించడం జరిగింది. ఇందులో ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో పాటు ఇంకా పలు హాట్ బ్యూటీస్, అలాగే పలువురు స్టార్ హీరోయిన్లు కూడా సోషల్ మీడియా కొత్త ఖాతాలను తెరవడానికి ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న సార్ హీరోయిన్ ఏంజలీనా జోలి కూడా ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై మొదటిసారిగా స్పందించింది. 20 సంవత్సరాల తర్వాత […]
మెగాస్టార్ చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్.. వీడియో వైరల్!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనేక సర్ ప్రైజ్‌లు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు మొత్తం నాలుగు మూవీల పోస్టర్లు, అప్డేట్స్ విడుదలయ్యాయి. చిరు సినిమా బృందం మహేష్ తో వేదాళం మూవీ రీమేక్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేయించి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మోహర్ రమేష్ రూపొందిస్తున్న సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేశారు. ఈ క్రమంలోనే […]